తెలుగు
గుండె గుడిలో దాచుకున్నానే గుండె సడిలా మారిపోయావే కంట తడివై జారుతున్నవే పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే ఎలాగే నీతో ఎలాగే ఉండలే నేను ఇలాగే ఎలాగే నీతో ఎలాగే ఉండలే నేను ఇలాగే నిన్నే చూసే కన్నులకేమో కన్నీరొచ్చే నిన్నే చేరే దారులు ఏమో దారే మార్చే హా ఏమై పోయావే హా నా ఉసురే తీసావే చుట్టు పక్కల ఎవరు ఉన్నా నే చుల్లేకున్నా చేరగాని గురుతులతో జీవిస్తున్నా కంటి రెప్పల చాటున నిన్నే దాచి ఏడుస్తున్నా కలలే కరిగి కడలై పోతున్నా గుండె గుడిలో దాచుకున్నానే గుండె సడిలా మారిపోయావే కంట తడివై జారుతున్నవే పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే ఎలాగే నీతో ఎలాగే ఉండలే నేను ఇలాగే ఎలాగే నీతో ఎలాగే ఉండలే నేను ఇలాగే నువ్వే లేక నా గుండె రెండై విడిపోయే నువ్వెళ్లకా నా మాటేమో మొడైపోయే హా ఎల్లా జరిగిందే హా నా పిల్లే పోయిందే చేతులేత్తి మొక్కే దేవుడికేమో దయలేదాయే గొంతు ఎత్తి పిలిచిన వినపడదాయే విడిపోయే జంటను కాలం ఇల్లా కలిపిందాయే మనసే చితికి చితికే పోయెనే గుండె గుడిలో దాచుకున్నానే గుండె సడిలా మారిపోయావే కంట తడివై జారుతున్నవే పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే ఎలాగే నీతో ఎలాగే ఉండాలె నేను ఇలాగే ఎలాగే నీతో ఎలాగే ఉండలే నేను ఇలాగే
Roman script
Gunde gudilo daachukunnane Gunde sadilaa maripoyave Kanta thadivai jaarutunnave Pilla nee valla edolaa ayyane Velle daarullo vadilesi poyaave Elaage neetho elaage Undaale nenu ilaage Elaage neetho elaage Undaale nenu ilaage Ninne chuse kannulakemo kanneroche Ninne chere daarulu yemo daare marche Ha Yemai poyave ha na usure thisaave Chuttu pakkala evaru unna ne chullekunna Cheragani guruthulatho jeevisthunna Kanti reppala chatuna ninne daachi edustunna Kalale karigi kadalai pothunna Gunde gudilo daachukunnane Gunde sadilaa maripoyave Kanta thadivai jaarutunnave Pilla nee valla edolaa ayyane Velle daarullo vadilesi poyaave Elaage neetho elaage Undaale nenu ilaage Elaage neetho elaage Undaale nenu ilaage Nuvve leka naa gunde rendai vidipoye Nuvvellaka naa maatemo modaipoye Ha Ella jariginde ha naa pille poyinde Chethulethi mokke devudikemo dayaledaaye Gonthu etthi pilichina vinapadadaaye Vidipoye jantanu kalam ila kalipindaaye Manase chithiki chithike poyene Gunde gudilo daachukunnane Gunde sadilaa maripoyave Kanta thadivai jaarutunnave Pilla nee valla edolaa ayyane Velle daarullo vadilesi poyaave Elaage neetho elaage Undaale nenu ilaage Elaage neetho elaage Undaale nenu ilaage
Song information
Singer: Kapil Kapilan
Lyricist: Dev Pawar
Album: 12A Railway Colony
Explore this song
- Singer: Kapil Kapilan
- Film / album: 12A Railway Colony
- Lyricist: Dev Pawar