తెలుగు

తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్ఠిట్ఠాయాను మనమే ఓ తలుకా
వెల్లువ మన్మథవేగం చెలి ఒడిలో కాగేనూ హృదయం
ఇది చిత్రం పిల్లా నీవల్లే

తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్ఠిట్ఠాయాను మనమే ఓ తలుకా
వెల్లువ మన్మథవేగం చెలి ఒడిలో కాగేనూ హృదయం
ఇది చిత్రం పిల్లా నీవల్లే
తల్లో తామర మడిచే ఓ చిలకా
తల్లో తామర మడిచే ఆహా మడిచే ఓ చిలకా

చలాకి చిలకా చిరాకు సోకు తేనెలే
నా కంఠం వరకు ఆశలు వచ్ఛే వేళాయె
వెర్రెక్కి నీ కను చూపులు కావా ప్రేమంటే
ని నల్లని కురులా నట్టడవుల్లో మాయం నేనైపోయానే
ఉదయంలో ఊహ ఉడుకు పట్టే కొత్తగా
ఎదను ముఠా పెట్టుకున్న ఆశాలింకా మాసేనా
జోడించవా వొల్లెంచక్కా

తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్ఠిట్ఠాయాను మనమే ఓ తాలూకా

పరువం వఛ్చిన పోతూ తుమ్మెదల వైశాఖం
గలప కప్పలు జతకే చేరే ఆషాడం
ఎడారి కోయిల పెంటీని వెతికే గాంధారం
విరాళగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కాలం
మతం తొలిగిన పిల్లా అదేంటదో ని ఆశా
నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ
ఇదేసుమా కౌగిలి బాషా

తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్ఠిట్ఠాయాను మనమే ఓ తాలూకా
వెల్లువ మన్మథవేగం చెలి ఒడిలో కాగేనూ హృదయం
ఇది చిత్రం పిల్లా నీవల్లే

తల్లో తామర మడిచే
అట్ఠిట్ఠాయాను మనమే
తల్లో తామర మడిచే
అట్ఠిట్ఠాయాను మనమే రా

Roman script

Tallo taamara madiche o chilakaa
Attittaayanu maname o talukaa
Velluva manmathavegam cheli odilo kaagenu hrudayam
Idi chitram pillaa nivalle

Tallo taamara madiche o chilakaa
Attittaayanu maname o talukaa
Velluva manmathavegam cheli odilo kaagenu hrudayam
Idi chitram pillaa nivalle
tallo taamara madiche o chilakaa
tallo taamara madiche ahaa madiche o chilakaa

Chalaaki chilakaa chiraaku soku tenele
Naa kantam varaku aashalu vachche velaaye
Verrekki ni kanu chupulu kaava premante
ni nallani kurulaa nattadavullo maayam nenaipoyaane
Udayamlo uha uduku patte kottagaa
Edanu muta pettukunna aashalimkaa maasenaa
Jodimchavaa ollemchakkaa

Tallo taamara madiche o chilakaa
Attittaayanu maname o talukaa

Paruvam vachchina potu tummedala vaishaakam
Galapa kappalu jatake chere aashaadam
Edaari koyila pemtini vetike gamdhaaram
Viraaligitam palike kaalam priyaanubamdham i kaalam
Matam toligina pillaa ademtado ni aashaa
Naagarikam paatiste elaa saagu puja
Idesumaa kaugili baashaa

Tallo taamara madiche o chilakaa
Attittaayanu maname o talukaa
Velluva manmathavegam cheli odilo kaagenu hrudayam
Idi chitram pillaa nivalle

Tallo taamara madiche
Attittaayanu maname
tallo taamara madiche
Attittaayanu maname raa

Song information

Singer: A.R. Rahman

Lyricist: Veturi Sundararama Murthy

Album: Merupu Kalalu

Explore this song