తెలుగు

కలకలమును కలగలిపిన కధ మొదలా
హే కలవరమున తెగనలిగిన నిజము కలా

ఎం చెయ్‍ను తడబడిన తప్పటడుగా మతిచెడెనా ఏమో
సతమతమౌ తలపేదో నిలదీసి నన్నడిగెనుగా

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
మనసా తెలుసా మనసా ఆ ఆ ఆఆ ఆ
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
తెలిసే కలిసే మనసా ఆ ఆ ఆ
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
ఇకపై ఇది నీ వరసా ఆఆ ఆ ఆ

ఏ కారణమంటే ఏం పలకని మౌనం
వలపంటే ఇంతేనా ఆశ్చర్యం
నా పదనిస శృతిలోనా నీ సరిగమ కలిసేనా
అర్ధాలో అపార్ధాలో తెలియకనే పయనం

సరి అని అనుకోవాలో
తగదని దాటేయాలో
నీకైనా తెలిసిందా
తెలుపకనే తెలిపే క్షణమా

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
మనసా తెలుసా మనసా ఆ ఆ ఆఆ ఆ
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
ఇకపై ఇది నీ వరసా ఆఆ ఆ ఆ ఆ

మరీచిక సమ సంబంధం
సందిగ్ధం సత్ సాన్నిత్యం
మస్తిష్కం భ్రమరాగమనం
విపదం ద్విముఖం వంచింతం

ఎదుటే ఉన్నా దూరం ఎటు వైపో నా తీరం
ఊహల్లో ఊహించే రూపం ఇది అనుకోవాలా

కలకలమును కలగలిపిన కధ మొదలా
హే కలవరమున తెగనలిగిన నిజము కలా హా
ఎం చెయ్‍ను తడబడిన తప్పటడుగా మతిచెడెనా ఏమో
సతమతమౌ తలపేదో నిలదీసి నన్నడిగెనుగా

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
మనసా తెలుసా మనసా ఆ ఆ ఆఆ ఆ
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
తెలిసే కలిసే మనసా ఆ ఆ ఆ
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
ఇకపై ఇది నీ వరసా ఆఆ ఆ ఆ

మరీచిక సమ సంబంధం
సందిగ్ధం సత్ సాన్నిత్యం
మస్తిష్కం భ్రమరాగమనం
విపదం ద్విముఖం వంచింతం

Roman script

Kalakalamunu kalagalipina kadha modhalaa
Hey kalavaramuna teganaligina nijamu kalaa
Inchenu tadabadina tappatadugaa mathichedena emo
Sathamathamou talapedo niladeesi nannadigenugaa

Em jaruguthondhi em jaruguthondhi
Manasaa telusaa manasaa aa
Em jaruguthondhi em jaruguthondhi
Telise kalise manasaa aa
Em jaruguthondhi em jaruguthondhi
Ikapai idi nee varasaa aa

Ye kaaranamante em palakani mounam
Valapante inthenaa aa aascharyam
Naa padanisa shruthilona
Nee sarigama kalisena
Ardhalo apaardhalo teliyakane payanam

Sari ani anukovaalo
Tagadani daateyaalo
Neekainaa telisindaa
Telupakane telipe kshanamaa

Em jaruguthondhi em jaruguthondhi
Manasaa telusaa manasaa aa
Em jaruguthondhi em jaruguthondhi
Ikapai idi nee varasaa aa

Marichita sama sambandham
Sandigdham sat saahityam
Mastishkam bhramara bhramaram
Vipadam dwimukham vanchintam

Edute unnaa dooram
Etu vaipo naa theeram
Oohallo oohinche
Roopam idi anukovaalaa

Kalakalamunu kalagalipina kadha modhalaa
Kalavaramuna teganaligina nijamu kalaa ha
Inchenu tadabadina tappatadugaa matichedenaa emo
Sathamatamou talapedo niladeesi nannadigenugaa

Em jaruguthondhi em jaruguthondhi
Manasaa telusaa manasaa aa
Em jaruguthondhi em jaruguthondhi
Telise kalise manasaa aa
Em jaruguthondhi em jaruguthondhi
Ikapai idi nee varasaa aa

Marichita sama sambandham
Sandigdham sat saahityam
Mastishkam bhramara bhramaram
Vipadam dwimukham vanchintam

Song information

Singer: Chinmayi Sripaada,Hesham Abdul Wahab

Lyricist: Rakendu Mouli

Album: The Girlfriend

Explore this song