తెలుగు

యాలాలొ యాలాలొ ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటలో
యాలాలొ యాలాలొ లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో

అమ్మతో దాపరికం
నాన్నతో రాచరికం
మా ఇంటి ప్రేమరికం
చూడాలి ఈ లోకం

కొండతో చుట్టరికం
కోనతో ఇల్లరికం
లేదు ఏ పేదరికం
మాతోనే మాలోకం

యాల యాలో ఏముంది మేడల్లో
యాలో ఏముంది కాసుల్లో
యాలో ప్రేముంది గుండెల్లో
మడిచేలో చిందేటి కాలలో
మాలో ఉంటాయి నూరేళ్ళు
కోలో ఇంకేమి కావాలో

ఊయలలో ఊగుతున్న ఈ ప్రపంచం
వందేళ్ళకి పంచుతుంది సంబరం సంబరం
సయ్యాటలా సాగుతున్న ఈ జీవితం
సిద్ధంకుంటే ఇస్తానంది గడికో వరం గడికో వరం

రెప్పల్లే కాపేసి ఉంటున్నా
రెప్ప పాటేనా వీడేనా ప్రాణం
ఉండేది కొన్నాళ్ళే భూమిద
ఉండిపోతాడే ఆపైనా పాశం

యాల యాలో ఏముంది మేడల్లో
యాలో ఏముంది కాసుల్లో
యాలో ప్రేముంది గుండెల్లో

తందనాన తందనాన తందనాన
తందనాన తందనాన తందనాన
తందనాన తందనాన తందనాన తందనానననన

యాలాలొ యాలాలొ ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటలో
యాలాలొ యాలాలొ లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో

అమ్మతో దాపరికం
నాన్నతో రాచరికం
మా ఇంటి ప్రేమరికం
చూడాలి ఈ లోకం

కొండతో చుట్టరికం
కోనతో ఇల్లరికం
లేదు ఏ పేదరికం
మాతోనే మాలోకం

యాల యాలో ఏముంది మేడల్లో
యాలో ఏముంది కాసుల్లో
యాలో ప్రేముంది గుండెల్లో
మడిచేలో చిందేటి కాలలో
మాలో ఉంటాయి నూరేళ్ళు
కోలో ఇంకేమి కావాలో

Roman script

Yaalaalo yaalaalo yennetlo yennenni muchhatalo
Yaalaalo yaalaalo logitlo yennenni loguttulo

Ammatho daaparikam
Nannatho raacharikam
Maa inti premarikam
Chudali ee lokam

Kondatho chuttarikam
Konatho illarikam
Ledu ye pedarikam
Mathone maalokam

Yaala yaalo emundi medallo
Yaalo emundi kaasullo
Yaalo premundi gundello
Madichelo chindeti kaalalo
Maalo untaayi noorellu
Kolo inkemi kaavaalo

Ooyalalo ooguthunna ee prapancham
Vandellaki panchuthundi sambaram sambaram
Sayyatala saaguthunna ee jeevitham
Siddhamkunte isthanandi gadikovaram gadikovaram

Reppalle kaapesi untunna
Reppa paateyna veedena pranam
Gundedi konnalle bhumida
Undipothade aapeyna paasam

Yaala yaalo emundi medallo
Yaalo emundi kaasullo
Yaalo premundi gundello

Thandanaana thandanaana thandanaana
Thandanaana thandanaana thandanaana
Thandanaana thandanaana thandanaana thandanaanananana

Yaalaalo yaalaalo yennetlo yennenni muchhatalo
Yaalaalo yaalaalo logitlo yennenni loguttulo

Ammatho daaparikam
Nannatho raacharikam
Maa inti premarikam
Chudali ee lokam

Kondatho chuttarikam
Konatho illarikam
Ledu ye pedarikam
Mathone maalokam

Yaala yaalo emundi medallo
Yaalo emundi kaasullo
Yaalo premundi gundello
Madichelo chindeti kaalalo
Maalo untaayi noorellu
Kolo inkemi kaavaalo

Song details

Singer: Hesham Abdul Wahab,Sadhika K.R

Album: Irumudi