తెలుగు

ఏం వానో తడుముతున్నది
ఇది ఏం గాలో తరుముతున్నది
చాటు మాటు దాటి
అవి ఇవి చుసేస్తోందీ

ఏం వానో ఉరుకుతున్నది
ఇది ఏం గోలో ఉరుముతున్నది
ఆట పాట చూపి
అటు ఇటు లాగేస్తోంది

ఏం వానో తడుముతున్నది
ఇది ఏం గాలో తరుముతున్నది

చినుకు పడు క్షణమేదో
చిలిపి సడి చేసింది
ఉలికి పడి తలపేదో
కళల గడి తీసింది

వానమ్మా వాటేస్తుంటే
మేనంతా మీటేస్తుంటే
ఇన్నాళ్లు ఆ

ఓరగా దాగిన వయ్యారం
హోరున పాడెను శృంగారం
ఏ గాలి కొట్టిందో నే దారి పట్టింది

ఏం వానో ఉరుకుతున్నది
ఇది ఏం గాలో తరుముతున్నది

మనకు గల వరసేదో
తెలిసి ఎద వలచిందో
మునుపు గల ముడి ఏదో
బిగిసి జత కలిసిందో

ఏమైందో ఏమోనమ్మా
ఏనాడో రాసుందమ్మా
ఇన్నాళ్లు ఆ

ముడుపున వొడిచిన బిడియాలు
ఒడుపుగా ఒలిచెను చెలికాడు
నా చూపు నచ్చిందో నాజూకు ఇచ్చింది

ఏం వానో తడుముతున్నది
ఇది ఏం గాలో తరుముతున్నది
చాటు మాటు దాటి
అవి ఇవి చుసేస్తోందీ

ఏం వానో తడుముతున్నది
ఇది ఏం గాలో తరుముతున్నది

Roman script

Yem vanoo tadumutunnadi
Idi yem galoo tarumutunnadi
Chatu matu dati avi ivi chusestondee

Yem vanoo urukutunnadi
Idi yem goloo urumutunnadi
Aata pata chupi atu itu lagestondee

Yem vanoo tadumutunnadi
Idi yem galoo tarumutunnadi

Chinuku padu kshanamedo
Chilipi sadi chesindi
Uliki padi talapedo
Kalala gadi teesindi

Vanamma vatestunte
Menantaa meetestunte
Innalluu aa

Oraga dagina vayyaram
Horuna padenu shrungaram
Ye gali kottindo ne dari pattindi

Yem vanoo urukutunnadi
Idi yem galoo tarumutunnadi

Manaku gala varasedo
Telisi yeda valachindoo
Munupu gala mudi yedo
Bigisi jata kalisindoo

Yemaindo yemonammaaa
Yenadoo rasundammaa
Innalluu aa

Mudupuna vodichina bidiyalu
Odupuga olichenu chelikadu
Na chupu nachindoo najuku ichindi

Yem vanoo tadumutunnadi
Idi yem galoo tarumutunnadi
Chatu matu dati avi ivi chusestondee

Yem vanoo tadumutunnadi
Idi yem galoo tarumutunnadi

Song information

Singer: Susheela,S.P.Balasubramanyam

Lyricist: Athreya

Album: Nari Nari Naduma Murari

Explore this song