తెలుగు
వినరా వినరా ఈ పగలు వైరం మధ్యన త్యాగంరా వినరా ఆ పగలు వైరం మధ్యన స్నేహంరా వినరా రగిలే మంటల మధ్యల మంచేరా వినరా మరిగే గరళం మధ్యన జీవంరా క్రోధాలే నిండిన లోకంరా స్వార్ధాలే అంటని బంధంరా మాట ఇచ్చాడో తానె అవ్తాడురా ఎరా కోపగించాడో తానె అవ్తాడురా సొరా మోసాలే నిండిన లోకంరా వేలంటూ మరవని బంధంరా దూసుకొచ్చాడో తానె అవుతాడురా చెరా తాను నమ్మాడో విననే వినదంటరా మొరా
Roman script
Vinaraa Vinaraa Ee Pagalu Vairam Madhyana Thyaagamraa Vinaraa Aa Pagalu Vairam Madhyana Snehamraa Vinaraa Ragile Mantala Madhyala Mancheraa Vinaraa Marige Garalam Madhyana Jeevamraa Krodhaale Nindina Lokamraa Swaardhaale Antani Bandhamraa Maata Ichaado Thaane Avthaaduraa Yeraa Kopaginchaado Thaane Avthaaduraa Soraa Mosaale Nindina Lokamraa Velantu Maravani Bandhamraa Doosukochaado Thaane Avuthaaduraa Cheraa Thaanu Nammaado Vinane Vinadhantaraa Moraa
Song information
Singer: Sachin Basrur
Lyricist: Krishnakanth
Album: Salaar
Explore this song
- Singer: Sachin Basrur
- Film / album: Salaar
- Lyricist: Krishnakanth