తెలుగు

ఏ కాలం ఏ దూరం
దాచే ఉంచేనా నిన్నే నిన్నే
ఏ గాయం ఏ మౌనం
మార్చే ఆపేనా నన్నే నన్నే

మళ్లీ రావా ఈ చోటుకి
మరచిపోలేక ముమ్మాటికీ
మళ్లీ రావా లేవన్నవి
రావా చెంతే వదిలి చిన్తే

తరిమేస్తున్న వదిలేస్తున్న
ఏ కోపాల లో కాల్చిన కూల్చిన
ఈ బంధాలలో ఏ మందున్నదో
ఈ ప్రేమే ఇలా
ఓహ్ ఎగసెగసిన

మళ్లీ రావా ఈ చోటుకి
మరచిపోలేక ముమ్మాటికీ
మళ్లీ రావా లేవన్నవి
రావా చెంతే వదిలి చిన్తే

Roman script

Ye kaalam Ye dooram
daache unchena ninne ninne
Ye gaayam Ye mounam
Maarche aapena nanne nanne

Malli raavaa ee chotuki
marichipoleka mummaatiki
Malli raava levannavi
Raava chenthe vadili chinthe

Tarimestunna vadilestunna
Ye kopale lo kaalchina koolchina
Ee bandhalalo ea mandunnado
Ee preme ila
Oh egasegasena

Malli raava ee chotuki
marichipoleka mummaatiki
Malli raava levannavi
Raava chenthe vadili chinthe

Song information

Singer: Shravan Bharadwaj

Lyricist: Krishnakanth

Album: Malli Raava

Explore this song