తెలుగు

వెల్కమ్ బ్యాక్ టూ లవ్ లవ్ లవ్ లవ్ లవ్
లవ్ లవ్ ఓహ్ మై లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ హే

కలవనిదేయ్ దొరికేనులేయ్ దొరికేనులేయ్ దొరికేనులేయ్
తగిలినదేయ్ తగిలేనులేయ్ గుర్తులిలా కదిపేనులెయ్
విధి అస్సలేయ్ అడగనిదేయ్ పిలిచెనులేయ్ వలచానులెయ్
కళలు ఇలా కలిసెను లే నిదురోదిలి కలిసెను లే

మిస్ అయన సంతోషం మిస్సమ్మ తెచ్చును గ
ఇరుకిరుకు గోడలలో వెలుగెయ్ తానే
కలవనిదేయ్ దొరికేనులేయ్ దొరికేనులేయ్ దొరికేనులేయ్
తగిలినదేయ్ తగిలేనులేయ్ గుర్తులిలా కదిపేనులెయ్

ఈజీ పాలసీ నే నమ్ముకో స్ట్రెస్ అంత అమ్ముకో సైడ్ కింకా తప్పుకో
క్రేజీ స్టైల్ నే పెంచుకో వర్రీస్ పంచుకో గ్లాస్ లో కలుపుకో
తీసుకో ఓహ్ ఫ్రీ తిప్పానే తప్పుకోరా పార్కునేయ్ చేయ్ ఓవర్ ఆక్షన్ ఏ
ఒహ్హ్ పిల్లనీ చేసుకోరా ఫ్రెండ్ నే లైన్ వేసి చక్క గ టేక్ ఏ బ్రేక్
పోసిషన్ నేంత మారుతువున్న ఇంపోజిషన్ ఏ మారదు కన్నా
కండిషన్ ఎంత హాట్ గ ఉన్న ఎస్కేప్ అయ్యేపోరా

బిల్డుప్ లెన్ని ఇచ్చిన గానీ అమ్మాయి గారు ఇంప్రెస్స్ కారు
ఇవాళో రేపో కాదనుకున్న దరి కి వస్తారు
వెల్కమ్ బ్యాక్ టూ లవ్ లవ్ లవ్ లవ్ లవ్
లవ్ లవ్ ఓహ్ మై లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్
వెల్కమ్ బ్యాక్ టూ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్
లవ్ ఓహ్ మై లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ హేయ్
ఒహ్హ్హ్హ్ఒహ్హ్ ఒహ్హ్ ఒహ్హ్ ఒహ్హ్
ఒహ్హ్ ఒహ్హ్

Roman script

Welcome back to love love love love love
love love oh my love love love love love love hey

Kalavanidey dorikenuley dorikenuley dorikenuley
Thagilinadey thagilenuley gurthulila kadhipenuley
Vidhi assaley adaganidey pilichenuley valachanuley
Kalalu Ila kalisenu le nidurodili kalisenu le

Miss ayana Santosham missama thechunu ga
Irkiruku godalalo velugey thaney
Kalavanidey dorikenuley dorikenuley dorikenuley
Thagilinadey thagilenuley gurthulila kadhipenuley

Easy policy ne nammuko stress antha ammuko side kinka thappuko
Crazy style ne penchuko worries panchuko glass lo kalupuko
Theesuko oh free thippaney thappukora parkuney chey overaction a
Ohh pillaney chesukora friend ne line vesi chakka ga take a break
Position nentha maruthuvunna imposition a maradhu kanna
Condition entha hot ga unna escape ayypora

Buildup lenni icchina Gani ammay Garu impress karu
Ivalo repo kadanukunna dari ki vastharu
Welcome back to love love love love love
love love oh my love love love love love love
Welcome back to love love love love love love
love oh my love love love love love love heyy
Ohhhh ohh ohh ohh ohh
Ohh ohh

Song information

Singer: Hemachandra

Lyricist: Krishnakanth

Album: Malli Raava

Explore this song