తెలుగు
రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురి పోయావ్ అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్ అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలే కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే ఆ నోట ఈ నోట విన్నామే ఈ మాట నిజమేనా చెవిలోన పట్టావే నచ్చినోన్ని ఎంతసేపు ఇట్టాగే కూర్చుంటామే వదినమ్మా రా ఇక బంగారమా ఎందుకు ఆలస్యం మనమెంటో చూపిద్దాం అడుగులో అడుగేస్తూ యువరాణుల్లా పెళ్లి కూతురా ఏం తొందర ముందుందిలే ముచ్చట త త త తస్సాదియ్యా తగ్గేదేలేదు హోయ్యా అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే త త త తస్సాదియ్యా చిరునవ్వుల చిందులేయ్య మనమాడిందే ఆట మనని ఆపేదెవరంట చెలరేగిపో పెళ్లయ్యాక ఎలా ఉంటావో నీ అల్లరికి అంతు పోతుండదే నా లాగానే మా అత్తయాను నేను మార్చేసుకుంటానులే ఆపండే గోల పిల్లలు మీ చిందులు శుభగడియ దాటి పోతున్నదే చలించేయ్ పిల్ల నీ సయ్యాటలు మెట్టింటిలోన ఇవేమ్ కుదరవే అంతలేదులే ఆ ఇంటికి రారాని నేనే కదా త త త తస్సాదియ్యా తగ్గేదేలేదు హోయ్యా అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే త త త తస్సాదియ్యా చిరునవ్వుల చిందులేయ్య మనమాడిందే ఆట మనని ఆపేదెవరంట చెలరేగిపో ఆనందాల పూదోటలో నేనే నీవ్వుగా నా వెనుకున్న ఆ గతమే ఓ పడగాళ్లే మారగా అంతలేదులే ఆ ఇంటికి రారాని నేనే కదా త త త తస్సాదియ్యా తగ్గేదేలేదు హోయ్యా అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే త త త తస్సాదియ్యా చిరునవ్వుల చిందులేయ్య మనమాడిందే ఆట మనని ఆపేదెవరంట చెలరేగిపో రెండు జల్ల ఓ మొలక పెళ్లి కూతురి పోయావ్ అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్ అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలే కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే
Roman script
Rendu jalla o molaka pelli kuthurai poyav Ayina em marane ledhe inka atlage unnaav Ammo ni gadusuthanamu andariki telisindhele Kallem leni gurramlaga ee dhukudu chaale Aa nota ee nota vinnaame ee maata Nijamena enchesi pattave nachinonni Enthasepu ittaage Kurchuntaame vadinamma Raa ika bangaarama Endhuku aalasyam manamentoo chupiddham Adugulo adugesthu yuvaraanulla Pelli kuthuraa em thondhara Mundhundhile mucchata Tha thha thhaa tassadhiyya Thaggedhiledhu hoyya Ammayi annaka aa matram undale Tha thha thhaa tassadhiyya Chirunavvula chindhuleyya Manamadindhe aata Mananaapedhevaranta chelaregipo Pellayyaka ela untavo Nee allariki anthu pontundhadey Naa laganey maa atthayanu Nenu marchesukuntanule Aapandey gola pillalu mee chindhulu Shubhagadiya dhaati pothunnadhey Chalinchey pilla ni sayyatalu Mettintilona ivvem kudharave Anthaledhuley aa intiki Raarani nene kadha Tha thha thhaa tassadhiyya Thaggedhiledhu hoyya Ammayi annaka aa matram undale Tha thha thhaa tassadhiyya Chirunavvula chindhuleyya Manamadindhe aata Mananaapedhevaranta chelaregipo Anandhala pudhotalo nene nevvugaa Naa venukunna aa gathame Oo padagalle maragaa Anthaledhuley aa intiki Raarani nene kadha Tha thha thhaa tassadhiyya Thaggedhiledhu hoyya Ammayi annaka aa matram undale Tha thha thhaa tassadhiyya Chirunavvula chindhuleyya Manamadindhe aata Mananaapedhevaranta chelaregipo Rendu jalla o molaka pelli kuthurai poyav Ayina em marane ledhe inka atlage unnaav Ammo ni gadusuthanamu andariki telisindhele Kallem leni gurramlaga ee dhukudu chaale
Song information
Singer: Chinmayi Sripaada,Punya Selva
Lyricist: Rehman
Album: Maa Inti Bangaaram
Explore this song
- Singer: Chinmayi Sripaada
- Singer: Punya Selva
- Film / album: Maa Inti Bangaaram
- Lyricist: Rehman