తెలుగు

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి
మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి
పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి
మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా
కంచె దాటింది ఆత్రాల గోల

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి
మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

తరిమే తరుణంతో
పరువం తడబడుతుంది
కులికే చెలి తాపం
కుదురుగా నిలబడనంది

తరిమే తరుణంతో
పరువం తడబడుతుంది
కులికే చెలి తాపం
కుదురుగా నిలబడనంది

మనసే నీకోసం
ఏటికి ఎదురీదింది
మురిపెం తీరందే
నిదురను వెలి వేస్తుంది

చెలరేగే చెలి వేగం
ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
ముడులేసే మనువైతే
మక్కువ మత్తుగా దిగుతుంది

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా
కంచె దాటింది ఆత్రాల గోల

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి
మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

సాయం రమ్మంటు
ప్రాయం కబురంపింది
బిగిసే బంధంలో
బంధీ కమ్మంటోంది

సాయం రమ్మంటు
ప్రాయం కబురంపింది
బిగిసే బంధంలో
బంధీ కమ్మంటోంది

వీచే ప్రతి గాలి
వయసును వేధిస్తోంది
జతగా నువ్వుంటే
పైటకు పరువుంటుంది

మితి మీరే మొగమాటం
అల్లరి అల్లిక అడిగింది
మదిలోని మమకారం
మల్లెల పల్లకి తెమ్మంది

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా
కంచె దాటింది ఆత్రాల గోల

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి
మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

Roman script

Pellantune vedekkinde gali
Malli vinte yemavutundo chudali
Pellantune vedekkinde gali
Malli vinte yemavutundo chudali

Yedee aa mate cheppu inkosari
Yedee aa mate cheppu inkosari

Munchukostondi muhurtala vela
kKnche datindi aatrala gola

Pellantune vedekkinde gali
Malli vinte yemavutundo chudali

Yedee aa mate cheppu inkosari
Yedee aa mate cheppu inkosari

Tarime tarunamto
Paruvam tadabadutundi
Kulike cheli tapam
Kuduruga nilabadanandi

Tarime tarunamto
Paruvam tadabadutundi
Kulike cheli tapam
Kuduruga nilabadanandi

Manase nekosam
Yetiki yedureedindi
Muripem teerande
Niduranu veli vestundi

Chelarege cheli vegam
Ukkiri bikkiri chestondi
Mudulese manuvaite
Makkuva mattuga digutundi

Yedee aa mate cheppu inkosari
Yedee aa mate cheppu inkosari

Munchukostondi muhurtala vela
Kanche datindi aatrala gola

Pellantune vedekkinde gali
Malli vinte yemavutundo chudali

Yedee aa mate cheppu inkosari
Yedee aa mate cheppu inkosari

Sayam rammantu
Prayam kaburampindi
Bigise bandhamlo
Bandhi kammantondi

Sayam rammantu
Prayam kaburampindi
Bigise bandhamlo
Bandhi kammantondi

Veeche prati gali
Vayasunu vedhistondi
Jatagaa nuvvunte
Paitaku paruvuntundi

Miti meere mogamatam
Allari allika adigindi
Madiloni mamakaram
Mallela pallaki temmandi

Munchukostondi muhurtala vela
Kanche datindi aatrala gola

Pellantune vedekkinde gali
Malli vinte yemavutundo chudali

Yedee aa mate cheppu inkosari
Yedee aa mate cheppu inkosari

Song information

Singer: Susheela,S.P.Balasubramanyam

Lyricist: Sirivennela Seetharama Sastry

Album: Nari Nari Naduma Murari

Explore this song