తెలుగు

నంద గోపాల
ఏమిటి ఈ లీల
కంటపడవేమి రా

ఎంత విన్నారా
వేచి ఉన్నారా
మాయ విడవేమిరా

రాక్షషుల విరిచి
దాగి నను గెలిచి
ఆటలాడేవు రా ఆ ఆయా
కానరావేమి రా

ఓ మై లవ్లీ లాలన
ఇలానే రమ్మంటే
ఓ మై లవ్లీ లాలన
ఏమిటే నే వింటే
ఓ మై లవ్లీ లాలన
నీలో బాధ కంటే
ఓ మై లవ్లీ లాలన
ఎలా దానివుంటే
ఓ మై లవ్లీ లాలన
కొంటె గా నిన్నంటే
ఓ మై లవ్… ఆహ్…

ఎదు భూషణ
సురా పూతన
వాదే చేసిన
కాళింది లోతున
కాలేవు నేనిచ్చిన
మహా సౌనకీ
ముక్తే పంచాయి
దివ్యా రూపమే గానే కాంక్షగా
నైన్ కాంచగా కన్నారు కన్నారు
ప్రియా గోపి లోల ముకుంద కృష్ణా

ఓ మై లవ్లీ లాలన
ఇలానే రమ్మంటే
ఓ మై లవ్లీ లాలన
కొంటె గా నిన్నటి
ఓ మై లవ్లీ లాలన
ఓ మై లవ్లీ లాలన
ఓ మై లవ్లీ లాలన

Roman script

Nanda gopala
Emiti ee leela
Kantapadavemi raa

Entha vinnara
Vechi unnara
Maaya vidavemiraa

Raakshashula virichi
Dhaagi nanu gelichi
Aatalaadevu raa aa aaa
Kaaanaravemi raa

O my lovely lalana
Ilane rammante
O my lovely lalana
Emite ne vinte
O my lovely lalana
Neelo baadha kante
O my lovely lalana
Ela dhaanivunte
O my lovely lalana
Konte gaa ninnante
O my love…Aah…

Yedhu bhooshana
Suraa poothana
Vadhey chesena
Kaalindi lothuna
Kaalevu nanichina
Maha sounakee
Mukthe panchinaaa
Divyaa roopame gane kaankshaga
Nine kaanchaga kannara kannara
Priya gopi lola mukunda krishnaa

O my lovely lalana
Ilane rammante
O my lovely lalana
Konte gaa ninnate
O my lovely lalana
O my lovely lalana
O my lovely lalana

Song information

Singer: Sindhuri Vishal

Lyricist: Krishnakanth

Album: Padi Padi Leche Manasu

Explore this song