తెలుగు

నీ నీలి కన్నుల్లోని
ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాళీ అందులోని
సంగీతమే సోకి
నీ వైపే లాగేస్తుంది నన్నే

నీ పూల నవ్వుల్లోని
ఆనందమే
తేనెలో ముంచేసింది కన్నె
నీకోసమే నానానానా
కళ్ళే వాకిల్లె తీసి చూసే ముంగిల్లె

రోజు ఇలా నేనేనేనే
వేచి ఉన్నాలే
ఊగే ప్రాణం నీవల్లే

ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురు మరచిన న ఎద సడిలో
ఎదురు చూస్తూ ప్రతి వేకువలో
నిదుర మరచిన రాతిరి వొడిలో

నీ నీలి కన్నుల్లోని
ఆకాశమే
నీ కాళీ అందులోని
సంగీతమే సోకి

Roman script

Nee Neeli Kannulloni
Aakashame
Thellari Allesindhi Nanne
Nee Kaali Andelloni
Sangeethame Soki
Nee Vaipe Lagesthundhi Nanne

Nee Poola Navvulloni
Aanamdhame
Thenello Munchesindhi Kanne
Neekosame Naaa
Kalle Vakille Theesi Choose Mungille

Roju Ilaa Ne
Veche Vunnale
Vooge Pranam Neevalle

Evaru Chudani Ee Alajadilo
Kudhuru Marachina Na Yedha Sadilo
Edhuru Chusthu Prathi Vekuvalo
Nidura Marachina Raathiri Vodilo

Nee Neeli Kannulloni
Aakashame
Nee Kaali Andelloni
Sangeethame Soki

Song information

Singer: Gowtham bharadwaj V

Lyricist: Rehman

Album: Dear Comrade

Explore this song