తెలుగు

ఏ కన్నోదిలి కలనొదిలి కనుపాపే ఉంటుందా
నిన్నొదిలి నే కదిలి కాసేపైనా ఉంటానా
నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా
నిన్ను గెలిచే దారొదిలి అడుగైన వేస్తానా

చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే

చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే

నిన్నే చూసి చూడగానే నచ్చేసావే
అది చెప్పేలోపే గుండెలోకొచ్చావే
నీ మీద ఉన్న ప్రేమ చెప్పలేక దాచలేక
ఉప్పెనల్లె ఎగిసే పడుతోందే

నీ కళ్ళ తోటి నన్నే కట్టేసావే
నా కాళ్ళకేమో దారం చుట్టేసావే
నీ చుట్టూ బొంగరంలా తిప్పుకుంటూ
వయ్యారంగా ఊపుకుంటూ వదిలెళ్ళిపోతావే

పట్టుకోవే పట్టించుకోవే
పట్టనట్టే పోతావే
చుట్టుకోవే చుట్టేసుకోవే
సూడనట్టే సుత్తావే

నీ చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే

చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే పిల్లా
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే

ఏ బాధ అంటూ లేని అల్లరోన్నే
ఏ బంధమంటూ లేని ఒంటరోన్నే
నాకంటూ నేను తప్ప ఎవరు లేని గుమ్మంలోకి
చెప్పకుండా ఎప్పుడొచ్చి చేరావే

నీ ప్రేమలోన మళ్ళి పుట్టేసానే
నీ మీదే నేను ప్రాణం పెట్టేసానే
నువ్వంటూ వచ్చినాకే నీతో జంట కట్టినాకే
నేను అంటూ నాకే దొరికానే

ఏడేడు జన్మలనే వెలివేస్తానులే
నిన్ను కలిసే ఈ నిమిషం చాలని అంటాలే

చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే పిల్లా
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే ఓ

చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే పిల్లా
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే

Roman script

Ee kannodili kalanodili kanupaape untundaa
Ninnodili nee kadili kaasepaina untanaa
Nuvvu piliche pilupodili evaremanna vintanaa
Ninnu geliche daarodili adugaina vestanaa

Chinni navvutoti chitti gunde koyyake
Galla patti thoyyake bettu nuvvu seyyake
Vaalu chooputoti patti patti soodake
Mootinatta tippake ittaa nannu sampake

Chinni navvutoti chitti gunde koyyake
Galla patti thoyyake bettu nuvvu seyyake
Vaalu chooputoti patti patti soodake
Mootinatta tippake ittaa nannu sampake

Ninne choosi choodagaane nachchesaave
Adi cheppelope gundelokocchaave
Nee meeda unna prema cheppaleka daachaleka
Uppenalle egise padutonde

Nee kallatoti nanne kattesave
Naa kaallakemo daram chuttesave
Nee chuttuu bongaram laa tippukuntuu
Vayyaarangaa oopukuntuu vadilellipotave

Pattukove pattinchukove
Pattanatte potave
Chuttukove chutteskove
Soodanatte suttave

Nee chinni navvutoti chitti gunde koyyake
Galla patti thoyyake bettu nuvvu seyyake
Vaalu chooputoti patti patti soodake
Mootinatta tippake ittaa nannu sampake

Chinni navvutoti chitti gunde koyyake
Galla patti thoyyake bettu nuvvu seyyake pilla
Vaalu chooputoti patti patti soodake
Mootinatta tippake ittaa nannu sampake

Ee baadha antu leni allaronne
Ee bandham antu leni ontaronne
Naakantū nenu thappa evaru leni gummamloiki
Cheppakunda eppudochchi cheraave

Nee premalona malli puttesaane
Nee meede nenu praanam pettesaane
Nuvvantu vachchinaake neetho janta kattinaake
Nenu antu naake dorikane

Yededu janmalane velivestanule
Ninnu kalise ee nimisham chalane antale

Chinni navvutoti chitti gunde koyyake
Galla patti thoyyake bettu nuvvu seyyake pilla
Vaalu chooputoti patti patti soodake
Mootinatta tippake ittaa nannu sampake Ooo

Chinni navvutoti chitti gunde koyyake
Galla patti thoyyake bettu nuvvu seyyake pilla
Vaalu chooputoti patti patti soodake
Mootinatta tippake ittaa nannu sampake

Song information

Singer: Hesham Abdul Wahab

Lyricist: Dev Pawar

Album: 12A Railway Colony

Explore this song