తెలుగు

బార్సిలోనా బేబీ
మార్స్ నుండి మే బీ
పుట్టుకొచ్చిందో
బీచ్ కి కొట్టుకొచ్చిందో

నడుమే స్కార్లెట్
నడకే విన్స్లెట్
ఒళ్ళు చూస్తే టేలర్ స్విఫ్ట్
కళ్ళు రెండు తిరిగేటట్టు

బెల్లా బెల్లా ఇసా బెల్లా
బాగున్నావే ర‌స‌గుల్లా
ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా
నింపేసావే నిలువెల్లా

బెల్లా బెల్లా ఇసా బెల్లా
బాగున్నావే ర‌స‌గుల్లా
ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా
నింపేసావే నిలువెల్లా

స్పెయిన్ కే అందాల నిట్టా
అద్దిన ఓ పూల బుట్టా
వీధుల్లో పోతుంటే అట్టా
వార్త‌ల్లో రాయాలి చిట్టా

నీ బుగ్గల్లో బాగుందే సొట్టా
దానిపై ముగ్గులు పెట్టా
బ్యూటీల పోటీల పట్టా
పొందినావ ఫారిన్ లో ఎట్టా

పిల్లా పిల్లా ఇసా బెల్లా
బాగున్నావే ర‌స‌గుల్లా
ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా
నింపేసావే నిలువెల్లా

ఐరోపా మ్యాపునే
నీ షేపు చూసి గీసుంటారే
వైనులోని మ‌త్తునే
నీ క‌ళ్ల‌లోంచి తీసుంటారే

ఈ గ్లోబుకింత వైబునే
నీ గ్లామ‌రే తెచ్చి పెట్టిందే
గూగులింత కాల‌మే
నీ బొమ్మ‌కై గాలించిందే

ఏ బుక్స్ లోన లేనిదే
నీ లుక్సులోన ఉన్న‌దే
ఏ పెగ్గులోన లేనిదే
నీ హ‌గ్గులో భ‌గ్గుమ‌న్నాదే

అల్బరేనో బేబీ
నీ అల్లరేదో మే బీ
పట్టుకొచ్చిందో ఇట్టా నెట్టుకొచ్చిందో

మాటల్లో క్రేజీ నెస్సు
చూపుల్లో ఉంది క్రష్
వేటాడే క్యాట్ ఫిష్షు
ఇస్తాలే స్పానిష్ కిస్సు

బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో
సౌండే మారే బ్యాంగిల్లో
బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో
ల్యాండై పోదాం ఐల్యాండ్లో

హే బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో
జంటై ఉందాం దీవుల్లో
బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో
చిల్లై పోదాం మాపుల్లో

Roman script

Barcelona baby
Mars numchi may be
Puttukochindo
Beach ki kottukochindo

Nadume scarlet
Nadake winslet
Ollu chuste taylor swift
Kallu rendu thirigetattu

Bella bella isa bella
Bagunnave rasagulla
Ella ella spicy illaa
Nimpesave niluvellaa

Bella bella isa bella
Bagunnave rasagulla
Ella ella spicy illaa
Nimpesave niluvellaa

Spain ke andaala nitnaa
Addinaa oo poola buttaa
Veedhullpo pothunte attaa
Varthallo vraayali chittaa

Buggallo bagunde sotta
Daanipai muggulu petta
Beauty la poteelo patt aa
Pondinaava foreign lo etta

Pilla pilla isa bella
Bagunnave rasagulla
Ella ella spicy illaa
Nimpesave niluvellaa

Airoppaa map ne
Nee shape chusi geesuntaare
Wine loni mathune
Nee kallalonchi theesuntaare

Globukintha wibene
Nee glamour ye techi pettindhe
Google intha kaalame
nee bommakai gaalinchinde

Ye books lona lenidhe
Nee bomma ke gaalinchinde
Ye peggu lona lenide
Nee hakku lo bhaggumannade

Albareno baby
Nee allaredo may be
Pattukochindo itta nettukochindo

Maatallo crazy nessu
Choopullo undi crush
Vetaade cat fish-shu
Istale spanish kissu

Bello bello hello bello
Sounde maare bangle lo
Bello bello hello bello
Land ai podham iceland lo

Bello bello hello bello
Jantai undham dheevullo
Bello bello hello bello
Chillai podham maapullo

Song information

Singer: Nakash Aziz,Rohini Soratt

Lyricist: Suresh Gangula

Album: Bhartha Mahasayulaku Wignyapthi

Explore this song