తెలుగు

అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అమ్మమ్మ బంగారువే
అందాల చిన్నారివే
అమ్మమ్మ బంగారువే
అందాల చిన్నారివే

ముద్దుల చిట్టి తల్లి
నవ్వుల పాలవెల్లి
చల్లని చూపుల నా తల్లి
వన్నెలు విరిసిన సిరిమల్లి

చుక్కల పందిరి
నీ ముచ్చటలే
ఆమని శోభలు
నీ మురిపాలే

అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

ఆకాశం సృష్టించిన
దేవుడు గుర్తుండు రీతి
ఈ ఇలకే నిన్ను ఒక
వరముగా ఇచ్చాడమ్మా

తల్లి నీ పై మేఘాలే
పన్నీరే వెదజల్లెను
కూసే వసంత కోయిలలే
నీకే జోలలు పాడెను

నడకలోన ఒక పూలతవే నీవే
నవ్వులోన ఒక మల్లికవే నీవే
అందచందాల చిన్నారి నీవే
లోకమే మెచ్చూ పొన్నారి

నీవేగా మాకు దేవత
నీలాల అంబరాల తారక

అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

పూవల్లే నీ కళ్ళతో
పలికే సింగారం నీవే
హంస వలే మాతో ఇక
ఆడే బుజ్జాయివే

విను వీధుల్లో విహరించే
వెన్నెల పాపా అంజలివే
అమ్మ చల్లని ఒడిలోన
ఆడే పాడే అంజలివే

నడిచి వచ్చు ఒక బొమ్మవట నీవే
మెరిసిపోవు ఒక మెరుపువట నీవే
చిందులాడు ఒక సిరివంట నీవే
చిలకరించు వీరి తేనెవట

తరంగమల్లే ఆడవా
స్వరాల కోటి నీవు పంచవా

అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అమ్మమ్మ బంగారువే
అందాల చిన్నారివే
అమ్మమ్మ బంగారువే
అందాల చిన్నారివే

ముద్దుల చిట్టి తల్లి
నవ్వుల పాలవెల్లి
చల్లని చూపుల నా తల్లి
వన్నెలు విరిసిన సిరిమల్లి

చుక్కల పందిరి
నీ ముచ్చటలే
ఆమని శోభలు
నీ మురిపాలే

అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి కం ఆన్
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

Roman script

Anjali anjali anjali
Chilike navvula puvvula jabili
Anjali anjali anjali
Merise punnami vennela jabili

Ammamma bangaruve
Andala chinnarive
Ammamma bangaruve
Andala chinnarive

Muddula chitti thalli
Navvula paalavelli
Challani chupula na thalli
Vannelu virisina sirimalli

Chukkala pandiri
Nee muchatale
Aamani shobhalu
Nee muripale

Anjali anjali anjali
Chilike navvula puvvula jabili
Anjali anjali anjali
Merise punnami vennela jabili

Anjali anjali anjali
Chilike navvula puvvula jabili
Anjali anjali anjali
Merise punnami vennela jabili

Akasam srushtinchina
Devudu gurthundu reethi
Ee ilake ninnu oka
Varamuga ichadamma

Thalli nee pai meghale
Panneere vedajallenu
Kuse vasantha koyilale
Neeke jolalu paadenu

Nadakalona oka poolathave neeve
Navvulona oka mallikave neeve
Andachandaala chinnari neeve
Lokame mechchu ponnari

Neevega maku devata
Neelaala ambaraala tharaka

Anjali anjali anjali
Chilike navvula puvvula jabili
Anjali anjali anjali
Merise punnami vennela jabili

Poovalle nee kallatho
Palike singaram neeve
Hamsa vale matho ika
Aade bujjayive

Vinu veedhullo viharinche
Vennela papa anjalive
Amma challani odilona
Aade paade anjalive

Nadichi vachchu
Oka bommavata neeve
Merisipovu
Oka merupuvata neeve

Chiindulaadu
Oka sirivanta neeve
Chilakarinchu
Viri thenevata

Tharangamalle aadava
Swaraala koti neevu panchava

Anjali anjali anjali
Chilike navvula puvvula jabili
Anjali anjali anjali
Merise punnami vennela jabili

Ammamma bangaruve
Andala chinnarive
Ammamma bangaruve
Andala chinnarive

Muddula chitti thalli
Navvula paalavelli
Challani chupula na thalli
Vannelu virisina sirimalli

Chukkala pandiri
Nee muchatale
Aamani shobhalu
Nee muripale

Anjali anjali anjali
Chilike navvula puvvula jabili
Anjali anjali anjali
Merise punnami vennela jabili

Anjali anjali anjali
Chilike navvula puvvula jabili come on
Anjali anjali anjali
Merise punnami vennela jabili

Song information

Singer: Kousalya,Lalitha,Subhasri

Lyricist: Rajashri

Album: Anjali

Explore this song