తెలుగు

అడుగసాలె నిలవదులే
నా గుండె వదిలేసే
ఆలవాటేయ్ అయినదిలే
కన్నీరెయ్ రాలేదులే
నువ్వు లేవని బరువే దిగదే
ఇక రావని మనసే వినదే
తప్పే నాదెయ్
ప్రేమే పొదెయ్య్

వచ్చి పోయే వాన్నాళ్లే నీవైనావే
నేనేమో నీళ్ళల్లే ఉన్నాలే
చూస్తూనే మారేటి కాలమే నీవే
నేనేమో ఆగున్ననింగేలే

నీ ప్రేమనే మించిన భాదేమిటేయ్
నా ప్రాణమే పంచన నువ్ కోరితే
నా గుండెనే చీల్చెనా
నీలో మౌన్నమే
మాటాడితే గాయమే మానేనే

ఊపిరిలా ఉన్నవే
నిశ్వాసై పోతావే
ఒంటరిగా నే లేనే
నాతోనే ఉంటావే
ఊహల్లో కూడాను నువ్ లేక నే లేనే
ఒట్టేసి అంటున్న
నువే నేనెయ్య్

Roman script

Adugasale Nilavadule
Na Gunde Vadilese
Alavatey Ainadile
Kannerey Raaladhule
Nuvu Levani Baruvey Digadhey
Ika Ravani Manase Vinadhe
Thappe Nadheyy
Preme Podheyyyyyy

Vachi Poye Vannalle Neevainaave
Nenemo Nellalle Unnaale
Chusthune Maareti Kaalame Neeve
Nenemo Aagunna Ningele

Nee Premaney Michinaa Bhaademitey
Naa Pranamey Panchana Nuv Korithee
Naa Gundene Cheelchena
Neelo Mounnamee
Maatadithe Gaayame Maaneney

Oopirila Unnave
Nishwasai Pothaave
Ontariga Ne Leene
Nathone Untaavey
Oohallo Kudanu Nuv Leka Ne Leney
Ottesi Antuna
Nuvey Neneyyyyyy

Song information

Singer: Shravan Bharadwaj

Lyricist: Krishnakanth

Album: Malli Raava

Explore this song