తెలుగు
ఏ కొనాలో కూలినదో ఏ కొమ్మలో చేరినదో ఏ ఊరికో ఏ వాటాకు యాడ బొయ్యాడో రామ్ రుధిరం సమరం శిశిరం రామ్ మరణం గెలవం ఎవరం యాడ బోయినాడో యాడ బోయినదో సింత లేని లోకం సూడబోయినదో చారడేసి గరుడ పచ్చ కళ్ళు వాల్చి గరిక పచ్చ నెల పైనే సీమ కక్ష వేటు వేస్తే రాలిపోయినదో.. రామ్ రుధిరం సమరం శిశిరం రామ్ మరణం గెలవం ఎవరం కట్టెల్లె సుట్టాలు కాడు మన తల్లి తండ్రి అగ్గి దేవుడే మనకు ఆత్మా బంధువుడంత కలవా గట్టున నీ కాళ్ళు కాలంగా అతి శోకము బోతిమే అతి శోకము బోతిమే నరక స్వర్గావని ధాటి వెన్నమార్కులు ధాటి తిధి అందు రారాణి తేదీ అందు రారాణి నట్టింటయే ఇస్తరులు నాణ్యముగా పరిపించి మీ వారు చింత పొయ్యేరు మీ వారు దుఃఖ పొయ్యేరు మృత్యువు మూకుడు మూసినా ఊళ్లకు రెక్కలు తొడిగేదెవరని ఇంకాని చెంపల పారే సాఖం తూకం వేసేదెవరని కత్తుల అంచున ఎండిన నెత్తురు కడిగే అత్తరు యెక్కడని ఊపిరాడని గుండెకు గాలిని తబలంభించేదెవ్వరని చుక్కేలేని నింగి ప్రశనించిందా వంగి ఏ కోణాల్లో కూలినాడో ఏ కొమ్మల్లో చేరినాడో రామ్ రుధిరం సమరం శిశిరం రామ్ మరణం గెలవం ఎవరం యాడ బోయినాడో యాడ బోయినదో సింత లేని లోకం సూడబోయినదో హరోం హరి నీ కుమారులిచ్చిన భిక్ష భోజనములు రాగి కాములు ఇహం విడిచి పరము జేరినా వారి పేదలకు పేరంటాలకు మోక్షాధి ఫలము కలుగును శుభో జయము.. పద్నాల్గు తరాల వారికి మోక్షాధి ఫలము కల్గును శుభో జయము శుభో జయము
Roman script
Ye konalo koolinado Ye kommalo cherinado Ye uriko ye waadako Yaada boyyaado Ram rudhiram samaram sishiram Ram maranam gelavam yevaram Yaada boyinaado yaada boyinado Sintha leni lokam soodaboyinado Charadesi garuda pacha kallu vaalchi Garika paccha nela paine Seema kaksha vetu vesthe Raalipoyinadoo.. Ram rudhiram samaram sishiram Ram maranam gelavam yevaram Kattelle suttaalu Kadu mana thalli thandri Aggi devude manaku Aathmaa bandhuvudanta Kalavaa gattuna Nee kaallu kaalanga Athi sokhamu bothimey Athi sokhamu bothimey Naraka swargaavani dhaati Vennamaarkulu dhaati Thidhi andhu raaraani Tadhi andhu raaraani Nattintaa istharulu Naanyamuga paripinchi Mee vaaru chintha poyyeru Mee vaaru dhukha poyyeru Mruthyuvu mookudu moosina oollaku Rekkalu thodigedhevarani Binkani chempala paare sokham Thookam vesedhevarani Kathula anchuna yendina nethuru Kadige attharu yekkadani Oopiraadani gundeku gaalini Tabalambinchedhevvarani Chukkeleni ningi Prashaninchindhaa vangi Ye konallo koolinaado Ye kommallo cherinaado Ram rudhiram samaram sishiram Ram rudhiram Ram maranam gelavam yevaram Harom hari nee kumaarulichina Bhaksha bhojanamulu raagi kaamulu Iham vidichi paramu jerinaa Vaari pedhalaku peramtaalaku Mokshadhi phalamu kalugunu Shubho jayamu.. Padnaalgu tharaala vaariki Mokshadhi phalamu kalgunu Shubho jayamu Shubho jayamu
Song information
Singer: Nikitha Srivalli,Kailash Kher,Penchal Das
Lyricist: Sirivennela Seetharama Sastry
Album: Aravinda Sametha Veera Raghava
Explore this song
- Singer: Nikitha Srivalli
- Singer: Kailash Kher
- Singer: Penchal Das
- Film / album: Aravinda Sametha Veera Raghava
- Lyricist: Sirivennela Seetharama Sastry