తెలుగు
నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా హూ ఆర్ యు హూ ఆర్ యు తెరె దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు హూ ఆర్ యు హూ ఆర్ యు తెరె దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు నువ్వంటే పేరు కాదు ఊరు కాదు ఫేస్ కాదు నువ్వంటె క్యాష్ కాదు మరేంటి నువ్వంటే టైం కాదు డ్రీమ్ కాదు ఎయిమ్ కాదు నువ్వంటే నువ్వు కాదు మరేంటి హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు హూ ఆర్ యు తెరె దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు హూ ఆర్ యు హూ ఆర్ యు దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు హేయ్ నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా నిన్ను నువ్వు మోసే హెర్క్యులస్ నువ్వా నీతో నువ్వు ఆడే చెస్సే నువ్వా ఆటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ పాటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ నువు వేటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ వేటగాడివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు హూ ఆర్ యు తెరె దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు హూ ఆర్ యు హూ ఆర్ యు దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే గాలి వీచక ముందే శ్వాసల్లోన తూఫాన్ ఉందే నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే నిప్పువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ నీరువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ గాలివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ ప్రశ్నవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు హూ ఆర్ యు తెరె దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు హూ ఆర్ యు హూ ఆర్ యు దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు
Roman script
Ninna nijamai tharumuthunte Nedu gathamai nilichipothe Nannu nene aduguthunna Ninnu kooda adaganaa Who are you Who are you Tere dil se jara poocho saala Who are you Who are you Who are you Tere dil se jara poocho saala Who are you Nuvvante peru kaadu Vooru kaadu face kaadu Nuvvante cash kaadu marenti Nuvvante time kaadu Dream kaadu aim kaadu Nuvvante nuvvu kaadu marenti Who are you U u u u u uu Who are you U u u u u uu Who are you U u u u u uu Who are you U u u u u uu Who are you Who are you Tere dil se jara poocho saala Who are you Who are you Who are you Dil se jara poocho saala Who are you Hey ninnu nuvvu vethike Columbus nuvva Neetho nuvvu paade chorus nuvvaa Ninnu nuvvu mose hercules nuvvaa Neetho nuvvu aade chess ye nuvva Aatavaa U u u u u uu Paatavaa u u u u uu Nuvu vetavaa U u u u u uu Vetagaadivaa U u u u u uu Who are you Who are you Tere dil se jara poocho saala Who are you Who are you Who are you Dil se jara poocho saala Who are you Nippu puttaka munde Neelo gunde manta unde Neeru puttaka munde Neelo kanneerunde Gaali veechaka munde Shwasallona toofan unde Ningi nela uniki nee Munde o prashnayyinde Nippuvaaa U u u u u uu Neeruvaaa U u u u u uu Gaalivaa U u u u u uu Prashnavaa U u u u u uu Who are you Who are you Tere dil se jara poocho saala Who are you Who are you Who are you Dil se jara poocho saala Who are you
Song information
Singer: Devi Sri Prasad (DSP)
Lyricist: Chandrabose
Album: 1:Nenokkadine
Explore this song
- Singer: Devi Sri Prasad (DSP)
- Film / album: 1:Nenokkadine
- Lyricist: Chandrabose