తెలుగు
వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం ప్రతిసారి వేసారి శృతి మీరే సుఖాయమయా ఋతువుల మధువులనడిగిన వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం ప్రతిసారి వేసారి శృతి మీరే సుఖాయమయా ఋతువుల మధువులనడిగిన వయసు వయసు వయసు వరసగున్నది వాటం ఉదయం చుంబన సేవనం మధ్యాన్నం కౌగిలి భోజనం సాయంత్రం పుష్ప నివేదనం రాతిరి వేళల మహా నైవేద్యం మనసు మనసుల సంగమం తనువుకి తనువే అర్పణం తొలి వలపుల సంతర్పణం మరెందుకాలస్యం నయమార దరి చేర బిగువెరా సరసకు రారా వీరా ధీరా వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం నీవే లేని నేనట నీరే లేని ఏరట కాలాలన్నీ కౌగిట మధనుని శరముల స్వరములు విరియగా తార తార సందున ఆకాశాలే అందునా నీకు నాకు వంతెన అమాస వెన్నెలలో పరువాన స్వరవీనా మృదుపాని సరస మధుర లయ లావాణి పలికిన వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం ప్రతిసారి వేసారి శృతి మీరే సుఖాయమయా ఋతువుల మధువులనడిగిన వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
Roman script
Vayasu vayasu vayasu Varasagunnadi vaatam Telusu telusu telusu Thamari takkari vesham Prathisaari vesaari Shruti meere Sukhayamaya ruthuvula Madhuvulanadigina Vayasu vayasu vayasu Varasagunnadi vaatam Telusu telusu telusu Thamari takkari vesham Prathisaari vesaari Shruti meere Sukhayamaya ruthuvula Madhuvulanadigina Vayasu vayasu vayasu Varasagunnadi vaatam Udayam chumbana sevanam Madhyannam kougili bhojanam Sayantram pushpami vedanam Rathiri velala maha naivedyam Manasu manasula sangamam Thanuvuki thanuve arpanam Tholi valapula santharpanam Marendukaalasyam Nayamaara dari chera biguvera Sarasaku raara veera dheera Vayasu vayasu vayasu Varasagunnadi vaatam Telusu telusu telusu Thamari takkari vesham Neeve leni nenata Neere leni yerata Kaalalanni kougita Madhanuni sharamula Swaramulu viriyaga Taara taara sanduna Aakashale anduna Neeku naaku vanthena Amaasa vennelalo Paruvaana swaraveena mrudupaani Sarasa madhura laya laavani palikina Vayasu vayasu vayasu Varasagunnadi vaatam Telusu telusu telusu Thamari takkari vesham Prathisaari vesaari Shruti meere Sukhayamaya ruthuvula Madhuvulanadigina Vayasu vayasu vayasu Varasagunnadi vaatam Telusu telusu telusu Thamari takkari vesham
Song information
Singer: K.S. Chitra,S.P.Balasubramanyam
Lyricist: Bhuvana Chandra
Album: Gang Leader
Explore this song
- Singer: K.S. Chitra
- Singer: S.P.Balasubramanyam
- Film / album: Gang Leader
- Lyricist: Bhuvana Chandra