తెలుగు

వెన్నెల వెన్నెల మెల్లగా రావే
పూవుల్లా తేనెలే తేవే
వెన్నెల వెన్నెల మెల్లగా రావే
పూవుల్లా తేనెలే తేవే

కడలి వొడిలో నదులు వొదిగి
నిదుర పోయే వేళా
కనుల పైన కలలే వాలి సోలి పోయే వేళా
వెన్నెల వెన్నెల మెల్లగా రావే
పూవుల్లా తేనెలే తేవే

ఆశ ఎన్నడూ విడువదా
అడగ రాదనీ తెలియదా
నా ప్రాణం చెలియా నీవే లే
విరగబూసిన వెన్నెలా
వదిలి వెయ్యకే నన్నిలా
రా రాధ ఎద నీదే కాదా
నిదుర నిచ్చే జాబిలీ
నిదురలేక నీవే వాడినవా

వెన్నెల వెన్నెల మెల్లగా రావే
పూవుల్లా తేనెలే తేవే

మంచు తెరలో అలిసిపోయి మధన సంధ్య తూగేనే
పుడమి వొడిలో కళలు కంటూ పాప నువ్ నిదురపో
మల్లె అందం మగువ కెరుక
మనసు బాధ తెలియదా
గుండె నిండా ఊసులేని ఎదుటనుంటే మౌనమే
జోల పాట పాడినానే నిదురలేక పాడిన

వెన్నెల వెన్నెలా మెల్లగా రావే
పూవుల్లా తేనెలే తేవే
వెన్నెల వెన్నెలా మెల్లగా రావే
పూవుల్లా తేనెలే తేవే

Roman script

Vennela Vennela Mellaga Raave
Poovulla Thenele Theve
Vennela Vennela Mellaga Raave
Poovulla Thenele Theve

Kadali Vodilo Nadhulu Vodhigi
Nidura Poye Vela
Kanula Paina Kalale Vaali Soli Poye Vela
Vennela Vennela Mellaga Raave
Poovulla Thenele Theve

Aasha Ennadu Viduvadha
Adaga Raadani Teliyadhaa
Naa Praanam Cheliya Neeve Le
Viragaboosina Vennelaa
Vadili Veyyake Nannilaaa
Raa Raadha Yedha Needhe Kaada
Nidura Nicche Jaabili
Niduralekha Neeve Vaadinavaa

Vennela Vennela Mellaga Raave
Poovulla Thenele Theve

Manchu teralo alisipoyi madhana sandhya thugene
pudami vodilo kallalu kantu paapayi nu nidurapo
malle andam maguva keruka
manasu baada teliyadaa
gunde ninda voosuleni edutanunte mouname
jolla paaTa paadinaane niduralekha padinaaa

Vennela vennelaa mellaga raave
poovulla tenele teve
Vennela vennelaa mellaga raave
poovulla tenele teve

Song information

Singer: Mano,Hariharan,Dominique Cerejo

Lyricist: Bhuvana Chandra

Album: Prema Desham

Explore this song