తెలుగు
వానా వానా వెల్లువాయే కొండా కోనా తుళ్ళిపోయే చెలియ చూపులే చిలిపి ఝల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వానా వానా వెల్లువాయే కొండా కోనా తుళ్ళిపోయే ప్రియుని శ్వాసలే పిల్ల గాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహారాజుకి సొంతం హో తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చిగురుటాకులా చలికి వణుకుతూ చెలియా చేరగా ఏదో ఏదో ఏదో హాయి వానా వానా వెల్లువాయే కొండా కోనా తుళ్ళిపోయే ఒకరికి ఒకరై హత్తుకు పోయిన వేళా వొడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి వానా వానా వెల్లువాయే కొండా కోనా తుళ్ళిపోయే చెలియా చూపులే చిలిపి ఝల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వానా వానా వెల్లువాయే కొండా కోనా తుళ్ళిపోయే ప్రియుని శ్వాసలే పిల్ల గాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి లాలాలాల లాలాలాల హా లాలాలాల లాలాలాల హూ లాలాలాల లాలాలాల
Roman script
Vaana vaana velluvaye Konda kona thullipoye Cheliya choopule Chilipi jhallulai Menu thaakaga Yedo yedo yedo haayi Vaana vaana velluvaye Konda kona thullipoye Priyuni swasale Pilla gaalulai Momu thaakaga Yedo yedo yedo haayi Chakkani chekkili chinde Andapu gandham Pakkana cherina maga Maharajuki sontham Ho tholakari chitapata Chinukulalo makarandam Chittadi puttadi Nelakade anandam Chigurutaakula Chaliki vanukuthu Cheliya cheraga Yedo yedo yedo haayi Vaana vaana velluvaye Konda kona thullipoye Okariki okarai Hatthuku poyina velaa Vodilo regenu Yedo teliyani jwaala Musirina cheekatilo Chirugaalula golaa Bigisina kougita Kariginchenu paruvaala Kalavarinthale Palakarimpulai Padhunu meeraga Yedo yedo yedo haayi Vaana vaana velluvaye Konda kona thullipoye Cheliya choopule Chilipi jhallulai Menu thaakaga Yedo yedo yedo haayi Vaana vaana velluvaye Konda kona thullipoye Priyuni swasalePilla gaalulai Momu thaakaga Yedo yedo yedo haayi Lalalala lalalala haa Lalalala lalalala hoo Lalalala lalalala
Song details
Singer: K.S. Chitra,S.P.Balasubramanyam
Album: Gang Leader
- Singer: K.S. Chitra
- Singer: S.P.Balasubramanyam
- Film / album: Gang Leader
- Lyricist: Bhuvana Chandra