తెలుగు
రాణే పంజరాణ కదై పోయె రాతే తారుమారై గతం కోరే దూరపు కొండల్లో దాగిన సూరీడు చీకటి కనుల్లో చమ్మను నింపాడు తరగతి గదిలోనే మిగిలిన మనసు సమయము గడిచేనా నేడు అటు ఇటు ఎటు అంటూ వెతికిన కనులు దొరకని జత కోసం చూపుల వానై జారే
Roman script
Raane panjaraanaa kathai poye Raathe taarumaarai gatam kore Doorapu kondallo daagina sooridu Cheekati kannullo chemmanu nimpaadu Taragati gadilone migilina manasu Samayamu gadichenaa nedu Atu itu etu antu vetikina kanulu Dorakani jata kosam choopulu vaanai jaareeyy
Song information
Singer: Kaala Bhairava
Lyricist: Kittu Vissapragada
Album: Color Photo
Explore this song
- Singer: Kaala Bhairava
- Film / album: Color Photo
- Lyricist: Kittu Vissapragada