తెలుగు

పనిసాసస పనిసాసస
సగమామమ సగమామమ
అరేయ్ హా హా

ఆ సండే అననురా
మండే అననురా
ఎన్నడూ నీ దాన్నెరా

నా రాజా రా ఇటు రా
నా రాజా రా ఇటు రా

చెట్టులెక్కమన్నానా
పుట్టలెక్కమన్నానా
లవ్ ఆడమన్నానురా

నా రాజా రా ఇటు రా
నా రాజా రా ఇటు రా

పనిసాసస ఉహు ఉహు ఉహు
పనిససస అః హ హ హ
సగమామామ ఎహె హే హే హే
సగమామామ ఓహో హో
అరేయ్ హా హా

బావయ్యో బావయ్యో
ఎంచక్కా రావయ్యో
మన మధ్య తడికెందుకంటా బావో
ముద్దుల్లో ముంచెత్తమంట

ఓయ్ ఓయ్ ఓయ్
గెయ్యాలి గంగమ్మో
సిగపట్ల సింగమ్మో
నస మాని దయచెయ్యమంట పిల్లా
నువ్వంటే నాకొళ్ళు మంటా

అదుగో పక్క ఇదిగో చుక్క
అసలే ఉక్క పోవే తిక్క
అరేయ్ హా హా

పనిసాసస పనిసాసస
సగమామమ సగమామమ
అరేయ్ హా హే యా

ఆ సండే అననురా
మండే అననురా
ఎన్నడూ నీ దాన్నెరా

నా రాజా రా ఇటు రా
నా రాజా రా ఇటు రా రా

ఆ తట్టు వెడదామా
ఓ పట్టు పడదామా
చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో
వొళ్ళంతా సెగలే బావయ్యో

ఓ వొళ్ళంతా సెగలైతే
వగలేందుకే వనజమ్మ
నీ ఆట ఇక సాగదమ్మా
గుమ్మా గుమ్మా గుమ్మా
నీ పిచ్చి కుదిరిస్తానమ్మో

అయ్యో రాత వినవా గీత
ఆపేయ్ మోత పెడతా వాత
అరేయ్ హా హా

చక చచచ ఉహు ఉహు ఉహు
చక చచచ అః హ హ హ
ఛీఛీ చిచిచి అరేయ్ ర ర ర
తూతూ తుత్తుతూ ఓహో హో హో
అరేయ్ హ హ హ హహహహహా

ఆ సండే అననురా
మండే అననురా
ఎన్నడూ నీ దాన్నెరా హా

నా రాజా రా ఇటు రా
నా రాజా రా ఇటు రా
హే హే హే హే

చెట్టులెక్కమన్నానా
పుట్టలెక్కమన్నానా
లవ్ ఆడమన్నానురా

నా రాజా రా ఇటు రా
నా రాజా రా ఇటు రా

Roman script

Panisaasasa panisaasasa
Sagamaamama sagamaamama
Arey haa haa

Aa sunday ananu ra
Monday ananu ra
Yennadu nee dannera

Naa raaja raa itu raa
Naa raaja raa itu raa

Chettulekkamannana
Puttalekkamannana
Love aadamannanuraa

Naa raaja raa itu raa
Naa raaja raa itu raa

Panisaasasa uhu hu hu hu
Panisaasasa aha ha ha ha
Sagamaamama yehe he he he
Sagamaamama oho ho
Arey haa haa

Baavayyo baavayyo
Yenchakka raavayyo
Mana madhya
Thadikendukanta baavo
Muddullo munchetthamanta

Oye oye oye
Geyyali gangammo
Sigapatla singammo
Nasa maani
Dayacheyyamanta pillaa
Nuvvante naakollu mantaa

Adugo pakka idigo chukka
Asale ukka pove thikka
Arey haa haa

Panisaasasa panisasasa
Sagamaamama sagamaamama
Arey haa hey yaa

Aa sunday ananu ra
Monday ananu ra
Yennadu nee dannera

Naa raaja raa itu raa
Naa raaja raa itu raa raa

Aa tattu vedadama
Oo pattu padadama
Chirugaali kottindirayyo hayyo
Vollantha segale baavayyo

Oo vollantha segalaithe
Vagalenduke vanajamma
Nee aata ika saagadamma
Gumma gumma gumma
Nee pichi kudiristhanammo

Ayyo raatha vinavaa geetha
Aapey motha pedatha vaatha
Arey haa haa

Chaka chachacha uhu hu hu hu
Chaka chachacha aha ha ha ha
Chichi chichichi arey ra ra ra
Thuthu thuthuthu oho ho ho
Arey ha ha ha hahahahah

Aa sunday ananu ra
Monday ananu ra
Yennadu nee dannera haa

Naa raaja raa itu raa
Naa raaja raa itu raa
Hey hey hey hey

Chettulekkamannana
Puttalekkamannana
Love aadamannanuraa

Naa raaja raa itu raa
Naa raaja raa itu raa

Song information

Singer: K.S. Chitra,S.P.Balasubramanyam

Lyricist: Bhuvana Chandra

Album: Gang Leader

Explore this song