తెలుగు
అనగా అనగా మొదలూ మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకూ మీతోనే కొనసాగే కలగన్నా నీ వలనే నేనున్న నా విలువే నీవన్న జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే ప్రియ మిథునం మనలా జతగూడీ వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కధనం తరముల దరి దాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అభిరాముని పుణ్యమెగా అవనిజకి సౌభాగ్యం తమ విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే పతివ్రతలే ప్రణమిల్లే గుణసుందరివే నీపైనే ప్రతిధ్యాస నీతోనే తుది శ్వాస జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే ప్రియ మిథునం మనలా జతగూడీ వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కధనం తరముల దరి దాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం
Roman script
Anagaa Anagaa Modhalu Meethone Meelone Kalisunna Kaalam Kadhile Varaku Meethone Konasaage Kalagannaa Nee Valane Nenunna Naa Viluve Neevanna Jagamele Naa Hrudayaannile Janakivi Nuvve Priya Mithunam Manalaa Jathagoodi Varamai Iruvuridhoka Deham Oka Praanam Mana Kadhanam Tharamula Dhari Dhaate Swaramai Paluvuru Koniyaade Kolamaanam Ayodhyanu Minchinadhi Anuraagapu Saamraajyam Abhi Ramuni Punyamega Avanijaki Soubhagyam Thama Ville Shobilli Aanorinini Nenele Prathivrathale Pramille Gunasundarive Neepaine Prathidhyaasa Neethone Thudhi Shwaasa Jagamele Naa Hrudhayaannele Janakivi Nuvve Priya Mithunam Manalaa Jathagoodi Varamai Iruvuridhoka Deham Oka Praanam Mana Kadhanam Tharamula Dhari Dhaate Swaramai Paluvuru Koniyaade Kolamaanam
Song information
Singer: Karthik,Swetha Mohan
Lyricist: Ramajogayya Sastry
Album: Adipurush
Explore this song
- Singer: Karthik
- Singer: Swetha Mohan
- Film / album: Adipurush
- Lyricist: Ramajogayya Sastry