తెలుగు
ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు రాతిరంతా జాతరే ఇక నీ పని ఆకరే జోరు జరా చూడు బుల్లెమ్మా కు కు కు కు కు కు కు కు ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు ఏం పట్టు బాపురే అవునంటే కిరికిరే కొల్లగొట్టిపోకు ఖజానా కు కు కు కు కు కు కు కు వహ్వా బేబీ వెథర్ బాగుందే ఏదో మూడు ముదిరిపోయిందే అయ్యో రయ్యో వరస మారిందే అబ్బాయి గారి పొగరు నచ్చిందే నాటో నీటో ఎంచుకుందామా ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామా ఇక ఓపలేను వదులు బుల్లోడా ఐ లవ్ యు యు లవ్ మీ ఐ కిస్ యు యు కిస్ మీ ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు రాతిరంతా జాతరే ఇక నీ పని ఆకరే జోరు జరా చూడు బుల్లెమ్మా కు కు కు కు అంతో ఇంతో దూరముండలా అమ్మ నాన్న సిగ్నల్ ఇవ్వాలా ఎంతో కొంత లాభముండాలే కొద్దో గొప్పో చిత్తగించాలె అరెరే డేట్ టైం ఫిక్స్ చేయమంట అపుడు మనకే రిస్క్ లేదంట అరె బాత్ నహి సాత్ చలోనా చలో చలో ఐ లవ్ యు యు లవ్ మీ ఐ కిస్ యు యు కిస్ మీ ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు రాతిరంతా జాతరే ఇక నీ పని ఆఖరి జోరు జరా చూడు బుల్లెమ్మా కు కు ఋ కు కు ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు ఏం పట్టు బాపురే అవునంటే కిరికిరే కొల్లగొట్టిపోకు ఖజానా న న న న కు కు కు కు కు కు ఋ కు కు కు కు ఋ కు కు కు కు ఋ కు కు
Roman script
Prema geema thassadiyya Pakkana pettu One two three four vayyaranga Pattey pattu Raatirantha jaatare Ika nee pani aakare Joru jara choodu bullemmaa Ku ku ku ku ku ku ku ku Prema geema thassadiyya Pakkana pettu One two three four vayyaranga Pattey pattu Em pattu baapure Avnante kirikire Kollagottipoku khajanaa Ku ku ku ku ku ku ku ku Wahva baby weather baagunde Edo moodu mudiripoyinde Ayyo rayyo varasa maarinde Abbai gaari pogaru nachinde Naato neeto enchukundaama Fifty fifty panchukundaama Ika opalenu vadulu bullodaa I Love You You Love Me I Kiss You You Kiss Me Prema geema thassadiyya Pakkana pettu One two three four vayyaranga Pattey pattu Raatirantha jaatare Ika nee pani aakare Joru jara choodu bullemmaa Ku ku ku ku Antho intho dooramundala Amma naanna signal ivvala Entho kontha laabhamundale Koddo goppo chittaginchale Arere date time fix cheymanta ok Apudu manake risk ledanta Are baat nahi saat chalonaa Chalo chalo I Love You You Love Me I Kiss You aha You Kiss Me Prema geema thassadiyya Pakkana pettu One two three four vayyaranga Pattey pattu Raatirantha jaatare Ika nee pani aakare Joru jara choodu bullemmaa Ku ku ru ku ku Hey prema geema thassadiyya Pakkana pettu One two three four vayyaranga Pattey pattu Em pattu baapure Avnante kirikire Kollagottipoku khajanaa Na na na na Ku ku ku ku Ku ku ru ku ku Ku ku ru ku ku Ku ku ru ku ku
Song information
Singer: K.S. Chitra,S.P.Balasubramanyam
Lyricist: Bhuvana Chandra
Album: Rowdy Alludu
Explore this song
- Singer: K.S. Chitra
- Singer: S.P.Balasubramanyam
- Film / album: Rowdy Alludu
- Lyricist: Bhuvana Chandra