తెలుగు

ప్రేమా ప్రేమా ఆ ప్రేమా ప్రేమా

నను నేనే మరచిన నీతోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా ఆ
నా నీడ నన్ను విడి పోయిందే
నీ శ్వాస లోన అది చేరిందే
నేనున్నా సంగతే మరిచిందే
ప్రేమా ఆ ప్రేమా

చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా
నా వాకిట్లో నీకై నే వేచానే

నను నేనే మరచిన నీతోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నగోడు ప్రేమా ఆ

ఆకాశ దీపనై నే వేచి ఉన్న
నీ పిలుపు కోసం చిన్నారి
నీ రూపే కళ్ళలో నే నిలుపుకున్న
కరుణించ లేవా సుకుమారి

నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువ్ లేక లోకంలో జీవించ లేనే
నీ ఊహ తోనే బ్రతికున్న

నను నేనే మరచిన నీతోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా ఆ
నా నీడ నన్ను విడి పోయిందే
నీ శ్వాస లోన అది నిలిచిందే
నేనున్నా సంగతే మరిచిందే
ప్రేమా ఆ ప్రేమా

నిముషాలు శూలలై వెంటాడుతున్న
వోడి జేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న
ఓదార్చి పోవా ఓసారి

ప్రేమించా లేకున్నా ప్రియమార ప్రేమా
ప్రేమించిననంటూ బ్రతికించ లెవా
ఆదినాకు చాలె చెలి

నను నేనే మరచిన నీతోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నగోడు ప్రేమా ఆ
నా నీడ నన్ను విడి పోయిందే
నీ శ్వాస లోన అది చేరిందే
నేనున్నా సంగతే మరిచిందే
ప్రేమా ఆ ప్రేమా

చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా
నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నగోడు ప్రేమా ఆ

Roman script

Premaa Premaa Aa Premaa Premaa

Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa Aa
Naa Needa Nannu Vidi Poyinde
Nee Swasa Lona Adi Cherinde
Nenunna Sangathe Marichinde
Premaa Aa Premaa

Chirunavvula Chirugaali Chirugaali Raavva
Naa Vaakitlo Neekai Ne Vechaane

Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa Aa

Aakasha Deepanai Ne Vechi Unna
Nee Pilupu Kosam Chinnari
Nee Rupe Kallalo Ne Nilupukunna
Karunincha Levaa Sukumari

Naa Gunde Lothullo Daagundhi Neeve
Nuv Leka Lokamlo Jeevincha Lene
Nee Ooha Thone Brathikunna

Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa Aa
Naa Needa Nannu Vidi Poyinde
Nee Swasa Lona Adi Nilichinde
Nenunna Sangathe Marichinde
Premaa Aa Premaa

Nimushalu Shulalai Ventaaduthunna
Vodi Jerchukova Vayaari
Virahala Uppenalo Ne Chikkukunna
Odaarchi Povaa Osaari

Premincha Lekunna Priyamaara Premaa
Preminchinaanantu Brathikincha Leva
Adinaaku Chaale Cheli

Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa Aa
Naa Needa Nannu Vidi Poyinde
Nee Swasa Lona Adi Cherinde
Nenunna Sangathe Marichinde
Premaa Aa Premaa

Chirunavvula Chirugaali Chirugaali Raavva
Naa Vaakitlo Neekai Ne Vechane
Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa Aa

Song information

Singer: Arun,S.P.Balasubramanyam

Lyricist: Bhuvana Chandra

Album: Prema Desham

Explore this song