తెలుగు
వెలుగారునా నిశిపూసినా వెలివేసినా మది వీడునా గుండె కన్నుమూసిన విధి రాసిన కల కాలిపోవు నిజమైన నిన్ను వదలకుమా వదలకుమా బెదురెరుగని బలమా నదివే నువ్వు నదివే నీ మార్పే రానుంది వినవే నదివే నువ్వు నదివే నీకే నువ్వియ్యాలి విలువే సిలువ బరువేమోయకా సులువు భవి తెలీదుగా వెన్నెల వలదను కలువవు నువ్వు కావా కాలేవా తడువు గురుతులై ఇలా తరుము గతమునావనా ఎటు కదలనీ నిమిషం నులిమిన గొంతుకవా నటనిక చాలనే ఎద మోసినా కొన ఊపిరున్న చైతన్యం నువ్వు వదలకుమా వదలకుమా సరికోరే నిజమా నదివే నువ్వు నదివే నీ మార్పే రానుంది వినవే నదివే నువ్వు నదివే నీకే నువ్వియ్యాలి విలువే మునుముందే వెలుగుంది నిన్నల్లో నిశి దాగున్న మునుముందే వెలుగుంది దారే ముసుగుపోతున్న మునుముందే వెలుగుంది ఆగద్దు ఏదేమైనా మునుముందే వెలుగుంది దాటై ఆటు పోటైనా మునుముందే వెలుగుంది కలలే విడొద్దంటున్న మునుముందే వెలుగుంది తెలుపేగా హరివిల్లైనా మునుముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్న మునుముందే వెలుగుంది నీ వెలుగై నేనొస్తున్నా నదివే
Roman script
Velugaarunaa Nishipoosinaa Velivesinaa Madi veedunaa Gunde kannumoosina Vidhi raasina Kala kaalipovu nijamaina Ninnu vadalakumaa Vadalakumaa Bedurerugani balamaa Nadhive nuvvu nadhive Nee maarpe raanundi vinave Nadhive nuvvu nadhive Neeke nuvviyyaali viluve Siluva baruvemoyakaa Suluvu bhavi thelidugaa Vennela valadanu kaluvavu nuvvu Kaavaa kaalevaa Thaduvu guruthulai ilaa Tharumu gatamunaavanaa Etu kadalani nimisham Nulimina gonthukavaa Natanika chalaaney Edha mosinaa Kona oopirunna chaitanyam Nuvvu vadalakumaa Vadalakumaa Sarikore nijamaa Nadhive nuvvu nadhive Nee maarpe raanundi vinave Nadhive nuvvu nadhive Neeke nuvviyyaali viluve Munumundey velugundi Ninnallo nishi daagunna Munumundey velugundi Daare musugu pothunna Munumundey velugundi Aagaddhu edeemainaa Munumundey velugundi Daatai aatu potainaa Munumundey velugundi Kalale vidoddantunna Munumundey velugundi Telupegaa harivillainaa Munumundey velugundi Unikini maruvaddantunna Munumundey velugundi Nee velugai nenosthunnaa Nadhive
Song information
Singer: Hesham Abdul Wahab
Lyricist: Rakendu Mouli
Album: The Girlfriend
Explore this song
- Singer: Hesham Abdul Wahab
- Film / album: The Girlfriend
- Lyricist: Rakendu Mouli