తెలుగు

కళ్ళు కళ్ళు ప్లస్సు

వాళ్ళు వీళ్ళు మైనస్

వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఇక్కువేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇంఫాట్యూయేషన్

హే
కళ్ళు కళ్ళు ప్లస్సు
వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఇక్కువేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇంఫాట్యూయేషన్
ఎడమ భుజము కుడి భుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రి భుజం
పడుచు చదువులకు
గణిత సూత్రమిది ఎంతో సహజం
సరళ రేఖ లీక మెలిక తిరిగి
పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి
పుడుతుందో ఉష్ణం
కళ్ళు కళ్ళు ప్లస్సు

వాళ్ళు వీళ్ళు మైనస్

వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఇక్కువేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇంఫాట్యూయేషన్

ఇంఫాట్యూయేషన్ ఇంఫాట్యూయేషన్

దూరాలకు మీటర్ లంట
భారాలకు కేజీ లంట
కోరికలకు కొలమానం
ఈఈ జంట
సెంటి గ్రేడ్ సరిపోదంట
ఫారెన్ హీట్ పని చేదంట
వయసు వేడి కొలవాలంటేఈ తంటా
లేత లేత ప్రాయాల లోన
అంతే లేని ఆకర్షణ
అర్ధం కాదు ఏ సైన్స్ కైనా
పైకి విసిరినది కింద పడును అని
తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందు లవుతుంది
ఇంఫాట్యూయేషన్
కళ్ళు కళ్ళు ప్లస్సు
వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఇక్కువేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇంఫాట్యూయేషన్

సౌత్ పోల్ అబ్బాయంటా
నార్త్ పోల్ అమ్మాయంటా
రెండు జంట కట్టే తీరాలంటా
ధనావేశం అబ్బాయంటా
ఋణావేశం అమ్మాయంటా
కలిస్తే కర్రెంటే పుట్టేనంటా
ప్రతి స్పర్శ ప్రశ్నేనంట
మరో ప్రశ్న జవాబట
ప్రయానికే పరీక్షలాంట
పుస్తకాల పురుగులు రెండంటా
ఈడు కొచ్చేనంటా
అవి అక్షరాలా చక్కర తింటూ
మైమరిచేనంట
కళ్ళు కళ్ళు ప్లస్సు

వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఇక్కువేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్ టూ ఇంఫాట్యూయేషన్

Roman script

Kallu kallu plassu

vaallu veellu minus

vollu vollu into cheseti equation
ila ila unte equal to infatuation

Hey
Kallu kallu plassu
vaallu veellu minus
vollu vollu into cheseti equation
ila ila unte equal to infatuation
Edama bhujamu kudi bhujamu kalisi
ika kudire kotha thri bhujam
paduchu chaduvulaku
ganitha soothramidi entho sahajam
sarala rekha lika melika thirigi
penavesukunna chithram
charya jarigi prathi charya perigi
puduthundoo ushnam
Kallu kallu plassu

vaallu veellu minus

vollu vollu into cheseti equation
ila ila unte equal to infatuation

Infatuation Infatuation

Dhooaralaki meter lanta
bharalaki kg lanta
korikalaku kolamanam
eee janta
centi grade saripodanta
foreighn heat pani cheydanta
vayasu vedi kolavalanteeee thanta
Letha letha prayala lona
anthe leni aakharshana
ardham kadu e science kaina
Paiki visirinadi kinda padunu ani
thelipe gravitation
paina kinda thalakindu lavuthundi
infatuation
Kallu kallu plassu

vaallu veellu minus
vollu vollu into cheseti equation
ila ila unte equal to infatuation

South pole abbayanta
north pole ammayanta
rendu janta katte theeeralanta
dhanaavesham abbayanta
runaavesham ammayanta
kalisthe currentee putteeenanta
prathi spasha prashnenanta
maro prashna javabanta
prayanike pareekshalanta
Pusthakala purugulu rendanta
eedu kochenanta
avi aksharala chakkera thintu
maimarichenanta
Kallu kallu plassu

vaallu veellu minus
vollu vollu into cheseti equation
ila ila unte equal to infatuation

Song information

Singer: Adnan Sami

Lyricist: Chandrabose

Album: 100%love

Explore this song