తెలుగు
పడమర కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్లీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటు ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా తను చిందించే చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటు పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా నీ మాటే మా మాటయ్యా నీ చూపే శాసనమయ్యా మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే మా ఆయువు కూడా నీదయ్యా దండాలయ్యా దండాలయ్యా మారాజై నువ్వుండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మారాజై నువ్వుండాలయ్యా
Roman script
Padamara kondallo Vaalina sooreeda Pagilina kotalane Vadilina maaredaa Padamara kondallo Vaalina sooreeda Pagilina kotalane Vadilina maaredaa Tadisina kannullo Malli udayinchi Kalalo devudila Kaapai untava Nee adugulake madugulu Votthe vallam nuvvante Praanam icche Vallam memayya Dandaalayya dandalayya Maathone nuvvundaalayya Dandaalayyaa dandalayya Maathone nuvvundaalayyaa Tamanele raajunu mose Bhagyam kaligindanukuntu Ee bandalu gundelu pongi Pandaga aipoda Tanu chindinche Chematanu tadise Punyam dorikindanukuntu Pulakinchina ee nelantha Pacchaga aipoda Nee maatte ma maatayya Nee choope saasanamayya Maa raju nuvve tandri nuvve Kodukku nuvve Maa aayuvu kuda needayya Dandaalayyaa dandalayya Maarajai nuvvundaalayya Dandaalayyaa dandalayya Maarajai nuvvundaalayya
Song information
Singer: Kaala Bhairava
Lyricist: M.M. Keeravaani
Album: Baahubali: The Conclusion
Explore this song
- Singer: Kaala Bhairava
- Film / album: Baahubali: The Conclusion
- Lyricist: M.M. Keeravaani