తెలుగు
ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు రణధీరుల పండగ నేడు హే కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు మన జట్టుగ ఆడెను సూడు హే ఉప్పూగాలే నిప్పుల్లో సెగలెత్తే హే డప్పూమోతలు దిక్కుల్లో ఎలుగెత్తే పులిబిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే పోరుగడ్డే అట్టా శిరసెత్తి శివమెత్తె హైలా హైల ఇయ్యాల ఆయుధ పూజ చెయ్యాలా జబ్బలు చరచాలా జరుపుకోవాలా జాతర వీరాధి వీరుల జాతి తిరణాల ఉడుకు రకతాలా హారతులియ్యాలా రార ధీర హో ధీర హో హైల ఇది అలనాటి ఆచారమే ఇదిలా కొనసాగందే అపచారమే బతుకే నేడు రణమైన పరివారమే కడలి కాలం సాక్ష్యమే మన తల్లుల త్యాగాలే చనుబాలై దీవించే కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది తల వంచని రోషాలే పొలిమేరలు దాటించే మన తాతల శౌర్యం చరితలుగా వెలిగింది ఏటేటా వచ్చే ఈ రోజే మన కోసం మెలితిప్పిన మీసం మనమిచ్చే సందేశం హైలా హైల ఇయ్యాల ఆయుధ పూజ చెయ్యాలా జబ్బలు చరచాలా జరుపుకోవాలా జాతర వీరాధి వీరుల జాతి తిరణాల ఉడుకు రకతాలా హారతులియ్యాలా రార ధీర హో ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు రణధీరుల పండగ నేడు హే కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు మన జట్టుగ ఆడెను సూడు
Roman script
Errati Sandram Egisipade Adhari Edhari Adiripade Horu Ranadheerula Pandaga Nedu Hey Kathula Netthuta Alala Tade Uppena Bettuga Ulikipade Joru Mana Jattuga Adenu Soodu Hey Uppu Kale Nippullo Segaletthe Hey Dappu Mothala Dikkullo Velugetthe Puli Biddala Ontlo Poonakame Moolaketthe Ooru Gatte Atta Kulashakti Shivametthe Haila Haila Iyyala Aayudha Pooja Cheyyala Jabbalu Cherachala Jarupukovala Jathara Virodhi Veerula Jathi Tiragala Udku Rakthala Harathuleedala Dhara Dheera Ho Haila Idi Alanati Acharame Idi La Konasagande Apacharame Batuke Nedu Ranamaina Parivaarame Kadali Kaalam Saakshyame Mana Tallula Tyagale Chanupalai Deeveinche Kanuke Ee Deham Aayudhamaai Edigindi Tala Vanchani Roshale Polimeralu Saadhinche Mana Talala Sauryam Charitaluga Veligindi Eeteta Vacche Ee Roje Manakosam Meli Tippi Meesam Manamichche Sandesam Haila Haila Iyyala Aayudha Pooja Cheyyala Jabbalu Cherachala Jarupukovala Jathara Virodhi Veerula Jathi Tiragala Udku Rakthala Harathuleedala Dhara Dheera Ho Errati Sandram Egisipade Adhari Edhari Adiripade Horu Ranadheerula Pandaga Nedu Hey Katthula Netthuta Alala Tade Uppena Bettuga Ulikipade Joru Mana Jattuga Adenu Sodu
Song information
Singer: Kaala Bhairava
Lyricist: Ramajogayya Sastry
Album: Devara Part - 1
Explore this song
- Singer: Kaala Bhairava
- Film / album: Devara Part - 1
- Lyricist: Ramajogayya Sastry