తెలుగు

అందమైన సీతాకోక చిలుక
రంగులన్నీ తేవే రామ చిలుకా
చుట్టూ పక్క రాజ్యం నీది గనక
రెక్క విప్పి రావే బిడియ మనకే
యవ్వనాలా తోటల్లో
నిన్న మొన్న ఏనాడూ
ఇంత కల లేదే ఇంత దాకా
విచించుకున్న పువ్వుల్లో
గుప్పుమంటూ ఈనాడు
కొత్త్త రంగు రాసిందే నీరాక

Roman script

Andhamaina Seethakoka Chiluka
Rangulanni Teve Rama Chiluka
Chuttu Pakka Rajyam Needi Ganaka
Rekka Vippi Rave Bidiya Manaka
Yavvanala Thotallo
Ninna Monna Yenadu
Intha Kala Lede Intha Daka Oooo
Vichukunna Poovullo
Guppumanu Eenadu
Kotharangu Rasinde Nee Raaka

Song information

Singer: Sooraj Santhosh

Lyricist: Chandrabose

Album: Jaya Janaki Nayaka

Explore this song