తెలుగు
హే జిమ్మేదారి పాటెలో జిమ్మేదారి పాటెలా గల్మకాడ నీ కోసం ముగ్గునై తీరో జిమ్మేదారి పాటెలో జిమ్మిదారి పాటెలా నీతోవ్వాల నా చూపులు కావాలున్నాయో అర్రల గుడ్డి దీపమయ్యొందిరా పానం ఒర్రిన ఇంత లేదు ఏంది పాపం బుడ్డ పరాకాల కూర వండిన నీ కోసం బుడమట్ల బువ్వతోని తినిపో కొంచెం ఓ బుజ్జవ్వా ఓయ్ మరి సద్ది గట్టుకొని రారాదు ఎక్కడికో యేశనగుల యేశనగుల యేశనగుల యేశనగుల యేశా యేశా యేశా యేశా యేశనగుల కట్టమీద ఏశిన ఉయ్యాల మనమూగుదామే బాలా యేశనగుల కట్టమీద ఏశిన ఉయ్యాల మనమూగుదామే బాలా యేశనగుల కట్టమీద యేశనగుల కట్టమీద యేశనగుల కట్టమీద యేశనగుల కట్టమీద యేశనగుల కట్టమీద ఏశిన ఉయ్యాల మనమూగుదామే బాలా యేశనగుల కట్టమీద ఏశిన ఉయ్యాల మనమూగుదామే బాలా మొన్న నీ సెమటలు తుడుసుకున్నా నా వయ్యెల్ సీరా సింగులే చెక్కంగా సిక్కుల బడేరా నిన్న నీ వెల్లను తలుసుకొని నా జబ్బల రైక ఉక్కులే ఉట్టిత్తిగా తెగిపోయినయ్ రా మన గుసగుసా ముచ్చటంటే గుర్తుకొస్తే రా చెవి సట్టు కమ్మ మట్టు గమ్మి మొత్తుకుందిరా నువ్వే బొర్లిపోయిన బొంతనింక సదురలేదురా ఇయ్యాల రాకపోతే పక్కమీద నేను సత్తా రా ఘుమ ఘుమ నీవాసన మోసిన నా ఒళ్ళు ఎన్నడో మరిశిపోయే ఎచ్చని నీళ్ళు గుణ గుణ నువ్వు తిరిగిన నా ఇరుకు ఇల్లు ఎరుకుంటందిరా నీ ఎంగిలిపూలు నీ రండి తీర్షనికే నా దగ్గర మందుందే బుజ్జవ్వా ఎందు అది దొరల్ తాగే దొరల్ తాగే దొరల్ దొరల్ దొరల్ దొరల్ దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదామే బాలా మనమూగుదామే బాలా దొరల్ దాగే ఇప్పసారాయి తాగుదామే బాలా మనమూగుదామే బాలా దొరల్ దాగే ఇప్పసారాయి దొరల్ దాగే ఇప్పసారాయి దొరల్ దాగే ఇప్పసారాయి యేశనగుల కట్టమీద ఏశిన ఉయ్యాల మనమూగుదామే బాలా యేశనగుల కట్టమీద ఏశిన ఉయ్యాల మనమూగుదామే బాలా ధుంకి ఆడే బుజ్జవ్వా ధుబ్బ లేపే బుజ్జవ్వా హే కీంచ్ చుట్టు హే ధన్ చి కొట్టు హే కీంచ్ చుట్టు హే ధన్ చి కొట్టు
Roman script
Hey Jimmedaari Patelo Jimmedaari Patela Galmakaada Nee Kosam Muggunai Theero Jimmedhaari Patelo Jimmidhaari Patela Neethovvaala Naa Choopulu Kaavalunnaayo Arrala Guddi Deepamayyondiraa Paanam Orrina Inta Ledhu Endhi Paapam Budda Paraakala Koora Vandina Nee Kosam Budamattla Buvvathoni Thinipo Konchem O Bujjavvaa Oy Mari Saddi Gattukoni Raaraadhu Ekkadiko Yeshanagula Yeshanagula Yeshanagula Yeshanagula Yesha Yesha Yesha Yesha Yeshanagula Kattameedha Eshina Uyyaala Manamvugudhame Baala Yeshanagula Kattameedha Eshina Uyyaala Manamvugudhame Baala Yeshanagula Kattameedha Yeshanagula Kattameedha Yeshanagula Kattameedha Yeshanagula Kattameedha Yeshanagula Kattameedha Eshina Uyyaala Manamvugudhame Baala Yeshanagula Kattameedha Eshina Uyyaala Manamvugudhame Baala Monna Nee Sematalu Thudusukunnaa Naa Vayyel Seera Singule Chekkanga Sikkula Badera Ninna Nee Vellanu Thalusukoni Naa Jabbala Raika Ukkule Uttittigaa Thegipoinay Ra Mana Gusagusaa Muchchatante Gurthukosthe Ra Chevi Sattu Kamma Mattu Gammi Mottukundiraa Nuvve Borlipoyina Bonthaninka Saduraledhuraa Iyyaala Raakapothe Pakkameeda Nenu Satta Ra Ghuma Ghuma Neevaasana Mosina Naa Vollu Ennado Marshipaaye Echchani Neellu Guna Guna Nuvu Thirigina Naa Iruku Illu Erukuntandhira Nee Engilipoolu Nee Randi Teershanike Naa Dhaggara Mandhundhe Bujjavvaa Endhu Adi Doral Thaage Doral Thaage Doral Doral Doral Doral Doral Thaage Ippasaaraayi Thaagudame Baala Manam Vugudame Baala Doral Daage Ippasaraayi Thaagudame Baala Manam Vugudame Baala Doral Daage Ippasaraayi Doral Daage Ippasaraayi Doral Daage Ippasaraayi Yeshanagula Kattameedha Yeshina Uyyala Manamvugudhame Baala Yeshanagula Kattameedha Yeshina Uyyala Manamvugudhame Baala Dhunki Aade Bujjavvaa Dhubbha Lepe Bujjavvaa Hey Keench Chuttu Hey Dhan Chi Kottu Hey Keench Chuttu Hey Dhan Chi Kottu
Song information
Singer: Addula Jangireddy,Prabha Bangarigalla
Lyricist: Shyam Kasarla
Album: The Paradise
Explore this song
- Singer: Addula Jangireddy
- Singer: Prabha Bangarigalla
- Film / album: The Paradise
- Lyricist: Shyam Kasarla