తెలుగు
మనసిచ్చినందుకేనా ఇదిగోమణి వెలివేసి పంపినవే వెలిపోమని వేడుక జరిపేంతలోపే నీ రాకానీ ధూరం జరగావే చెలియా వీడ్కోలని కన్న కలలు కన్నీరేనా ఆశలన్నీ చే జారేనా గాయమైనా ప్రేమకేమి బదులు చెప్పనే ప్రాణమింక ఒంటరిదేనా నీకు నేను ఏమి కాన అందమైన నా జీవితం దారితప్పేనే ఎందుకే నన్నోదిలావు మనసంటూ ఉందలేదా ఎందుకే నన్నోదిలావు నే నమ్మ లేకున్నా ఎందుకే నన్నోదిలావు ఇది చావుకు మించిన బాధ ఎందుకే నన్నోదిలావు నరకం చూస్తున్నా నాకిధీ కావల్సింధేలె నాకిది జరగాల్సింధేలె నిన్ను నమ్మి చేడిపోయానే ప్రేమించడం నేరమే దీపాన్ని చుట్టి తిరిగే మిణుగురులా బలి అయ్యనే నీ మిల మిల మంటల కాళీ భూడిదైతినే ఇదీ యే భూమి పై నిలిచి పోదాం చెలి నువ్వే జతగా లేనేలేని ఈ బతుకు ఎవ్వరి కోసమే వెన్నల వెలుగే లేని చీకటి శూన్యం ఇధి కనుపాపల్లో శూలాలై గుచ్చిందీ నీ మోసమే ఎందుకే నన్నోదిలావు మనసంటూ ఉందలేదా ఎందుకే నన్నోదిలావు నే నమ్మ లేకున్నా ఎందుకే నన్నోదిలావు ఇది చావుకు మించిన బాధ ఎందుకే నన్నోదిలావు నరకం చూస్తున్నా అయ్యో అయ్యో ఎందుకే నన్ను వదిలావు నా కలలకు రెక్కలు కోసి దూరంగా విసిరావే అయ్యో అయ్యో ఎందుకే నన్ను వదిలావు నా మనసు మసిచేసె రాకాసి ప్రేమనువ్వే
Roman script
Manasichhinandhukenaa Idhigomani Velivesi PamPinaave Velipomani Veduka Jaripenthalope Nee Rakanee Dhooram Jarigaave Cheliya Veedkolani Kanna Kalalu Kannirena Ashalanni Che Jaarena Gayamaina Premakemi Badulu Cheppane Pranaminka Ontaridenaa Neeku Nenu Emi Kaana Andamaina NaaJeevitham Daarithappene Endhuke Nannodilaavu Manasantu Undha Leda Endhuke Nannodilaavu Ne Namma Lekunna Endhuke Nannodilaavu Idhi Chaavuku Minchina Baadha Endhuke Nannodilaavu Narakam Chusthunna Naakidhi Kaavalsindhele Naakidhi Jaragalsindhele Ninnu Nammi Chedipoyaane Preminchadam Nerame Deepanni Chutti Thirige Minugurulaa Bali Ayyane Nee Mila Mila Mantala Kaali Bhoodidaithine Idi Ye Bhoomi Pai Nilichi Podam Cheli Nuvve Jatagaa Leneleni Ee Bathuku Evvari Kosame Vennala Veluge Leni Cheekati Shoonyam Idhi Kanupaapallo Shoolaalai Guchindhi Nee Mosame Endhuke Nannodilaavu Manasantu Undha Leda Endhuke Nannodilaavu Ne Namma Lekunna Endhuke Nannodilaavu Idhi Chaavuku Minchina Baadha Endhuke Nannodilaavu Narakam Chusthunna Ayyo Ayyo Endhukey Nannu Vadhilaavu Naa Kalalaku Rekkalu Kosi Doorangaa Visiraave Ayyo Ayyo Endhukey Nannu Vadhilaavu Naa Manasu Masichese Raakaasi Premanuvve
Song information
Singer: Deepak Blue
Lyricist: Ramajogayya Sastry
Album: Return of The Dragon
Explore this song
- Singer: Deepak Blue
- Film / album: Return of The Dragon
- Lyricist: Ramajogayya Sastry