తెలుగు

వందే మాతరం
వందే మాతరం

జనగణమన పదవనముల స్వరముల
మన హృదయాలను కదిలించేలా
పద పదమని పరుగులుతీసే
స్ఫూర్తిని పెంచేలా
సరిహద్దున సైనికుడల్లే
భీతినివీడి పోరాడేలా
మన దేశ ఖ్యాతిని ఈ విశ్వానికి చాటేలా

బోలో స్వతంత్ర భారత మాత కి జై
బోలో స్వతంత్ర భారత మాత కి జై
బోలో స్వతంత్ర భారత మాత కి జై
బోలో స్వతంత్ర భారత మాత కి జై

వందే మాతరం
వందే మాతరం

వేదాల విఘ్న్యానా నిలయం ఈ భారతం
ధర్మాన్ని న్యాయాన్ని కన్నది ఈ భారతం
వేదాల విఘ్న్యానా నిలయం ఈ భారతం
ధర్మాన్ని న్యాయాన్ని కన్నది ఈ భారతం

ప్రజ్ఞగర్భగా అన్నపూర్ణగా
ఖ్యాతి గాంచింది మన దేశం
ధైర్యానికి సాహసాలకు ప్రతీక మన దేశం
వివిధ భాషలతో భిన్న సంస్కృతుల
మేటి కలయికే మన దేశం
సకల కల కణాంచి అయినది
పవిత్ర భారతం

వందే మాతరం
వందే మాతరం

జనగణమన పదవనముల స్వరముల
మన హృదయాలను కదిలించేలా
పద పదమని పరుగులుతీసే
స్ఫూర్తిని పెంచేలా
సరిహద్దున సైనికుడల్లే
భీతినివీడి పోరాడేలా
మన దేశ ఖ్యాతిని ఈ విశ్వానికి చాటేలా

బోలో స్వతంత్ర భారత మాత కి జై
బోలో స్వతంత్ర భారత మాత కి జై
బోలో స్వతంత్ర భారత మాత కి జై
బోలో స్వతంత్ర భారత మాత కి జై

Roman script

Vande Mataram
Vande Mataram

Janaganamana Padavanamula Swaramula
Mana Hrudayalanu Kadilinchela
Pada Padamani Parugulutese
Spurthini Penchela
Sarihadduna Sainikudalle
Bhithinivedi Poradela
Mana Desha khyatini Ee Vishwaniki Chatela

Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai
Vande Mataram
Vande Mataram

Vedala Vighnyana Nilayam E Bharatam
Darmanni Nyayanni Kannadi E Bharatam
Vedala Vighnyana Nilayam E Bharatam
Darmanni Nyayanni Kannadi E Bharatam

Pragnyagarbhaga Annapurnaga
Kyathi Ganchindi Mana Desham
Diryaniki Sahasalaki Pratika Mana Desham
Vivida Bhashalatho bhinna Samskruthula
Meti kalayike Mana Desham
Sakala Kala kananchi aynadi
Pavitra Bharatham

Vande Mataram
Vande Mataram

Janaganamana Padavanamula Swaramula
Mana Hrudayalanu Kadilinchela
Pada Padamani Parugulutese
Spurthini Penchela
Sarihadduna Sainikudalle
Bhithinivedi Poradela
mana Desha khyatini Ee Vishwaniki Chatela

Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai

Song information

Singer: Raviteja Kethavarapu

Lyricist: Raviteja Kethavarapu

Album: Vande Mataram

Explore this song