తెలుగు
చూడరా సంగ్రామ శూరుడు మండెరా మధ్యాహ్న సూర్యుడు చావునే చండాడు ధీరుడు నిప్పులు కురిసాడు రక్తాన వేడి లావాలు పొంగే ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే సాహో తలొంచి ఆ నీలి నింగే ఇలపై ఒరిగే హో వందేమాతరం వందేమాతరం వందేమాతరం ఎగసే ఎగసే తూఫానై రేగుతున్నది వీరావేశం కరిగే మంచై నీరళ్ళే జారిపోయే శత్రువు ధైర్యం గెలుపే గెలుపే ధ్యేయంగా ఉద్యమించి కదిలే కర్తవ్యం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే వందే వందే వందే వందే వందే రక్తాన వేడి లావాలు పొంగే ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే సాహో తలొంచి ఆ నీలి నింగే ఇలపై ఒరిగే హో చూడరా సంగ్రామ శూరుడు మండెరా మధ్యాహ్న సూర్యుడు ఓటమే చవిచూడని రణ విజేతరా ఇతడూ
Roman script
Choodaraa Sangraam Shoorudu Mandera Madhyahna Sooryudu Chaavune Chandaadu Dheerudu Nippulu Kurisaadu Rakthaana Vedi Laavaalu Ponge Ithadi Prathaapam Dhikkulni Thagile Saaho Thalonchi Aa Neeli Ninge Ilapai Orige Ho Vande Mataram Vande Mataram Vande Mataram Yegase Yegase Thufanai Reguthunnadi Veeraavesham Karige Manchai Neeralle Jaaripoye Shathruvu Dhairyam Gelupe Gelupe Dhyeyamgaa Udhyaminchi Kadhile Karthavyam Sujalam Suphalam Malayaja Seethalam Sasyashyamalaam Mataram Vandhe Sujalam Suphalam Malayaja Seethalam Sasyashyamalaam Mataram Vandhe Vandhe Vandhe Vandhe Vandhe Vandhe Vandhe Rakthaana Vedi Laavaalu Ponge Ithadi Prathaapam Dhikkulni Thagile Saaho Thalonchi Aa Neeli Ninge Ilapai Orige Ho Choodaraa Sangraam Shoorudu Mandera Madhyahna Sooryudu Otame Chavichoodani Rana Vijetaraa Ithadu
Song information
Singer: Kunal Kundu
Lyricist: Ramajogayya Sastry
Album: Operation Valentine
Explore this song
- Singer: Kunal Kundu
- Film / album: Operation Valentine
- Lyricist: Ramajogayya Sastry