తెలుగు
రం రం రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్షన దంష్ట్రాకరాళం రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రమ్ రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్త భేతాళభేద్యం రం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వర హరణం వేదవేదాంగదీపం ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతాసు ప్రకాశం ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయా స్వరూపం ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతం నమామి ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం ఇం ఇం సిద్ధియోగం నతజనసదయం అర్యపూజ్యార్చితాంగమ్ ఇం ఇం ఇం సింహనాదం అమృత కరతలం అది అంత్యప్రకాశం ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామీ సం సం సం సాక్షిభూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం సం సం సం సత్యగీతం సకల మునినుతం శాస్త్ర సంపత్కరీయం సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్య తత్త్వస్వరూపం సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం హం హం అంతరాత్మం రవిశశి నయనం రమ్మగంభీరబీమం హం హం హం అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వరోమం కరాళం హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామీ
Roman script
Ram Ram Ram Ram Ram Raktavarnam Dinakara Vadanam Tikshnadamstraakaraalam Ram Ram Ram Ramyatejam Girichalanakaram Keertipanchaadi Vaktram Ram Ram Ram Raajayogam Sakalashubhanidhin Sapta Bhethaalabhedyam Ram Ram Ram Raksasantam Sakaladisayasam Ramadutah Namami Kham Kham Kham Khadgahastan Vishajvaraharanam Vedavedaangadeepam Kham Kham Kham Khadgarupam Tribhuvananilayam Devataasuprakasam Kham Kham Khan Kalpaksam Manimaya Makutam Maaya Maayaa Swaroopam Kham Kham Khan Kaalachakram Sakaladishayasam Ramadutam Namami Im Im Im Indravandyam Jalanidhikalanan Saumya Saamrajyalabharm Im Im Im Siddhiyogam Nathajanasadayam Aryapujyaarchitaangam Im Im Im Simhanadam Amrutakaratalam Adi Anthyaprakaasam Im Im Im Chitsvaroopam Sakala Disayasam Ramadutam Namami Sam Sam Sam Saaksibhootham Vikasitha Vadanam Pingalaaksham Suraksham Sam Sam Sam Satyageetham Sakalamuninutham Shsastra Sampatkareeyam Sam Sam Sam Saamavedam Nipuna Sulalitham Nithyathathva Swarooparm Sam Sam Sam Saavadhaanam Sakaladishayasam Ramadutam Namami Ham Ham Ham Harisaruparn Sphutavikatamukham Sookshma Sookshmaavataran Ham Ham Ham Antharaatmam Ravisasinayanam Ramyagambheerabeemam Ham Ham Ham Attahaasam Suravaranilayam Oordhvaromam Karaalam Ham Ham Ham Hamsahamsam Sakaladisayasam Ramadûtam Namami
Song information
Singer: Sai Charan,Lokeshwar,Harshavardhan Chavali
Lyricist: Hanumath Badabanala Stotram
Album: HanuMan
Explore this song
- Singer: Sai Charan
- Singer: Lokeshwar
- Singer: Harshavardhan Chavali
- Film / album: HanuMan
- Lyricist: Hanumath Badabanala Stotram