తెలుగు

స్లోలీ స్లోలీ
జాలీ జాలీ
ఇంకా స్లోలీ
స్పీడీ జాలీ

కళ్ళు కళ్ళు కలిపేసేయ్
స్లోలీ స్లోలీ
వొళ్ళు వొళ్ళు తగిలిస్తే
ఇంకా జాలీ

ముద్దంటే నాలుగు
పెదవుల భేటీ
తెలుసుకోరా మహారాజా

లవ్ అంటే నలభై
జన్మల తికమక
తెలుసునా మరి బుల్లి పాప

కళ్ళు కళ్ళు కలిపేసేయ్
స్లోలీ స్లోలీ
వొళ్ళు వొళ్ళు తగిలిస్తే
ఇంకా జాలీ

జిలిబిలి పనులిక
మొదలెడదామా అబ్బాయా
పడమటి గడబిడ
కానిచ్చేద్దాం అమ్మాయా

లాగేసి చీకట్లోకి
నన్ను ఏదో చేసేయకు
వద్దంటూ సందిట్లోకి
మళ్ళీ మళ్ళీ లాగేయకు

చూపించి ప్రేమల టేస్ట్
ఇట్టా దూరం నెట్టేయకు
బులిపించి టక్కరి పిల్ల
ఫుల్ గ కోట కొట్టేయకు

అసలే చలి రో
ఆపైన గిలి గిలి రో

కళ్ళు కళ్ళు కలిపేసేయ్
స్లోలీ స్లోలీ
వొళ్ళు వొళ్ళు తగిలిస్తే
ఇంకా జాలీ

ముద్దంటే నాలుగు
పెదవుల భేటీ
తెలుసుకోరా మహారాజా

లవ్ అంటే నలభై
జన్మల తికమక
తెలుసునా మరి బుల్లి పాప

స్లోలీ స్లోలీ
జాలీ జాలీ
ఇంకా స్లోలీ
స్పీడీ జాలీ

తనువులు తగిలిన తపనలు
రేగుట మామూలే
తపనలు మరిగిన తనువులు
జత చేయి ఈవేళే

చేసాక బాక్స్ ధన్ ధనా ధన్
మోగి పోవాలా
ఎవరేమి అన్న నువ్వు నేను
ఏకం కావలా

పరువాల గోల సద్దుమణిగే
పాఠం చెప్పెనా
తిరకాసు పెడితే ఒప్పనయ్యో
జల్దీ రావయ్యో

గదిలో చెబుతా
అసలైన పాఠాలు

కళ్ళు కళ్ళు కలిపేసేయ్
స్లోలీ స్లోలీ
వొళ్ళు వొళ్ళు తగిలిస్తే
ఇంకా జాలీ

ముద్దంటే నాలుగు
పెదవుల భేటీ
తెలుసుకోరా మహారాజా

లవ్ అంటే నలభై
జన్మల తికమక
తెలుసునా మరి బుల్లి పాప

స్లోలీ స్లోలీ
జాలీ జాలీ
ఇంకా స్లోలీ
స్పీడీ జాలీ

Roman script

Slowly slowly
Jolly jolly
Inka slowly
Speedy jolly

Kallu kallu kalipesei
Slowly slowly
Vollu vollu tagilisthe
Inka jolly

Muddante naalugu
Pevadula beti
Thelusukora maharaaja

Lovvante nalabai
Janmala thikamaka
Thelusuna mari bulli paapa

Kallu kallu kalipesei
Slowly slowly
Vollu vollu tagilisthe inka jolly

Jilibili panulika
Modaledadaama abbaaya
Pada mari gadabida
Kaanicheddam ammaaya

Laagesi cheekatloki
Nannu yedo cheseyku
Vaddantu sanditloki
Malli malli laageyku

Choopinchi premala taste
Itta dooram netteyku
Bulipinchi takkari pilla
Fullga kota kotteyku

Asale chali ro
Aa paina gili gili ro

Kallu kallu kalipesei
Slowly slowly
Vollu vollu tagilisthe
Inka jolly

Muddante naalugu
Pevadula beti
Thelusukora maharaaja

Lovvante nalabai
Janmala thikamaka
Thelusuna mari bulli paapa

Slowly slowly
Jolly jolly
Inka slowly
Speedy jolly

Thanuvulu tagilina thapanalu
Reguta Maamule
Thapanalu marigina thanuvulu
Jatha chei ee vele

Chesaaka box dhan dhana dhan
Mogi povaala
Yevaremi anna nuvvu nenu
Yekam kaavala

Paruvaala gola saddumanige
Paatam cheppena
Tirakaasu pedithe oppanayyo
Jaldi raavayyo

Gadhilo chebuthaa
Asalaina paataalu

Kallu kallu kalipesei
Slowly slowly
Vollu vollu tagilisthe
Inka jolly

Muddante naalugu
Pevadula beti
Thelusukora maharaaja

Lovvante nalabai
Janmala thikamaka
Thelusuna mari bulli paapa

Slowly slowly
Jolly jolly
Inka slowly
Speedy jolly

Song information

Singer: K.S. Chitra,S.P.Balasubramanyam

Lyricist: Sirivennela Seetharama Sastry

Album: Rowdy Alludu

Explore this song