తెలుగు

అడ్డాల మెడలా ఉన్నాయే
మేడల్ల సీరాలు ఉనేయే
చీరంచు రైకలున్నాయే
కొనిపిస్త నాతో బొంబాయి రాయే

రాను నేన్ రాను
రాను బొంబాయి కి రాను
రాను బొంబాయి కి రాను
రాను బొంబాయి కి రాను
రాను బొంబాయి కి రాను

రాయే రాయే పిల్లా
రంగులరాట్నం ఎక్కించి
జాతరంత చూపిస్తా

రాను రాను పిల్లగా
రంగులరాట్నం ఎక్కించి
నన్ను ఆగం చేతవంటా

అందుకే రాను నేన్ రాను
హా రాను కాజాతర రాను
రాను నేన్ ఆగమ్ కాను
రాను కాజాతర నేను
రాను నేన్ ఆగమ్ కాను

మల్లేపల్లిల మల్లెతోటనే
నీ జడల పూలు అల్లిపెడతానే
నల్గొండల నక్కిలేసునే
నీ మెడల బాలే మెరిసిపోతాయే

సాలూ అయ్యా సాలూ
సాలు నీ జూట మాటలు
సాలు నీ కురకోతలు
సాలు నీ జూట మాటలు
సాలు నీ కురకోతలు

రాయే రాయే పిల్లా
నీ కంటి మీద రెప్పనై
కడదాకా తోడుంటా

రాను రాను పిలగా
మా ఇంటి పేరు ముంచలేను
నీ వల్ల మంటల్లా

అందుకే రాను నేన్ రాను
హా రాను కాజాతర రాను
రాను నేన్ ఆగమ్ కాను
రాను కాజాతర నేను
రాను నేన్ ఆగమ్ కాను

పల్లెటూరి పడుచు పిల్లవే
పట్నమంత నీకు అంటకడతనే

పళ్లూరి పంచెవన్నీవే
పైసా కట్నం నేన్ ఒళ్లంటినే

అయినా రాను నేన్ రాను
రాను గా హైదరాబాదు
నా ప్రాణం ఇడికెళ్లి పోదు
రాను గా హైదరాబాదు
నా ప్రాణం ఇడికెళ్లి పోదు

రాయే రాయే పిల్ల
రాచమణి సచ్చిపోని
నా ప్రేమ చూడు గుండెల్లా

కని కని పిల్లగా
కంచె తెంచి ప్రేమ ఒంచి
అడుగు ఐత నీ అడుగుల్లా

సామీ నా సామీ
సామీ నా బంగారు సామీ
నేన్ తెంపబోను నీకు ఇచ్చిన హామీ
సామీ నా బంగారు సామీ
నేన్ తెంపబోను నీకు ఇచ్చిన హామీ

Roman script

Addhala Medala Unnaey
Medalla Seeralu unaey
Cheeranchu Raikalunnaey
Konipistha Naatho Bombai Raaye

Ranu Nen Raanu
Raanu Bombai Ki Ranu
Ranu Bombai Ki raanu
Raanu Bombai Ki Ranu
Ranu Bombai Ki raanu

Raaye Raaye Pilla
Rangularatnam Ekkinchi
Jatharantha Choopistha

Ranu Ranu Pillaga
Rangularatnam Ekkinchi
Nannu Agam chethavantaa

Andhukey Ranu Nen Raanu
Ha Raanu Kajathhra Ki Ranu
Ranu nen Agam Kaanu
Raanu Kajathhra Ki Ranu
Ranu nen Agam Kaanu

Mallepalli la Mallethotaney
Nee jadala Poolu Allipedathaney

Nalgondala Nakkilesuney
Nee Medala Baaley Merisipothaey

Saalu Ayya Saalu
Saalu Nee Juta Maatalu
Saalu Nee kurakothalu
Saalu Nee Juta Maatalu
Saalu Nee kurakothalu

Raaye Raaye Pilla
Nee Kanti Meedha Reppanai
Kadadhaka Thodunta

Raanu Raanu Pilaga
Maa Inti Peru Munchalenu
Nee Valla Mantalla

Andhukey Ranu Nen Raanu
Ha Raanu Kajathhra Ki Ranu
Ranu nen Agam Kaanu
Raanu Kajathhra Ki Ranu
Ranu nen Agam Kaanu

Palletoori Paduchu Pillavey
Patnamantha Neeku Antakadathaney

Pallaoori Panchevannivey
Paisa katnam nen ollantiney

Ayina ranu Nen Raanu
Raanu Ga Hyderabadu
Naa Pranamey idikelli Podhu
Raanu Ga Hyderabadu
Naa Pranamey idikelli Podhu

Raaye Raaye Pila
Rachamani Sacchiponi
Naa Prema Choodu Gundella

Kani Kani Pillaga
Kanche Tenchi Prema Onchi
Adugu aitha Nee Adugalla

Saami Naa Saami
Saami Naa Bangaru Saami
Nen Thempabonu Neeku Icchina Haami
Saami Naa Bangaru Saami
Nen Thempabonu Neeku Icchina Haami

Song information

Singer: Ramu Rathod,Prabha

Lyricist: Ramu Rathod

Album: RANU BOMBAI KI RANU

Explore this song