తెలుగు

ప్రేమే ఫెయిలై పోయెరా
లైఫే పెయినే అయ్యెరా

హే బంగారం నిదరోకు
నా పాటే నువ్విను చాలు
ఒంటరిగా ఏడవకు
వదిలెయ్ దిగులు

నువు పరుగే తియ్‌రా
లవ్ మరిచిపోరా
ఇది పూర్వజన్మ పాపాల శాపం కదా
నీ హార్ట్‌ని ముయ్‌రా

ఇదిగో సరుకు మరిచే వరకు
ఎగిరే ఎదకు అదుపే అవకు
ఉసురే ఉసురే రావే ఇపుడే
నిశిలో శశిలా మెరిసే వెలుగై
నా పాటే వినవా

ప్రేమే ఫెయిలై పోయెరా
లైఫే పెయినే అయ్యెరా

హే బంగారం నిదరోకు
నా పాటే నువ్విను చాలు
ఒంటరిగా ఏడవకు
వదిలెయ్ దిగులు

నువు పరుగే తియ్‌రా
లవ్ మరిచిపోరా
ఇది పూర్వజన్మ పాపాల శాపం కదా
నీ హార్ట్‌ని ముయ్‌రా

Roman script

Preme Failai Poyeraa
LifeAe PainYe Ayyeraa

Hey Bangaram Nidaroku
Naa Paare Nuvvinu Chaalu
Ontarigaa Edavaku
Vadhiley Digulu

Nuvu Paruge Thiyraa
Love Marichiporaa
Idi Poorvajanma
Paapaala Shaapam Kadhaa
Nee Heartni Muyraa

Idigo Saruku Mariche Varaku
Egire Edhaku Adhupe Avaku
Usure Usure Raave Ipude
Nishilo Shashilaa Merise Velugai
Naa Paate Vinavaa

Preme Failai Poyeraa
LifeAe PainYe Ayyeraa

Hey Bangaram Nidaroku
Naa Paare Nuvvinu Chaalu
Ontarigaa Edavaku
Vadhiley Digulu

Nuvu Paruge Thiyraa
Love Marichiporaa
Idi Poorvajanma
Paapaala Shaapam Kadhaa
Nee Heartni Muyraa

Song information

Singer: Krishna Tejasvi

Lyricist: Rambabu Gosala

Album: Jaabilamma Neeku Antha Kopama

Explore this song