తెలుగు

పిచ్చి పిచ్చి పిచ్చిగా
అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్
గుచి గుచి అడిగా
గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్
నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస
గాలులు వీచిన ఊపిరాగే తెలుసా
పిచ్చి పిచ్చి పిచ్చిగా
అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్
గుచి గుచి అడిగా
గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్

కంటి పాపేమో చంటి పాపల్లె
తెల్లవార్లూ గొడవ
నిన్ను చూడందే నిదుర పోనాది
దాని మాట వినవా
పేరేంటో తెలియదు
ఊరేంటో తెలియదు నువ్వు ఎవరో అసలు
పదమే నిలవదు
దూరమే తరగదు తికమక ఏంటసలు
నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస
పిచ్చి పిచ్చి పిచ్చిగా
అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్
గుచి గుచి అడిగా
గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్

పిచ్చి పిచ్చి పిచ్చిగా
గుచి గుచి అడిగా
పిచ్చి పిచ్చి పిచ్చిగా
గుచి గుచి అడిగా
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
నువ్వు లేకుంటే వుంది ఉండేదా
ప్రాణమింత వరకు
అందుకే నిన్ను మరిచిపోలేను
ప్రాణమున్న వరకు
నీకిక రుణపడి ఆశగా నిలబడి
మనసొకటున్నదిరా
ఇంతని తలచిన ఏమని పిలిచినా
ఎదురవవేందుకురా
నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస
పిచ్చి పిచ్చి పిచ్చిగా
అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్
గుచి గుచి అడిగా
గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్
నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస
గాలులు వీచిన ఊపిరాగే తెలుసా
పిచ్చి పిచ్చి పిచ్చిగా
అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్

Roman script

Pichi Pichi Pichiga
Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy
Guchi Guchi Adiga
Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy
Ninnila Monnila Leneledhee Varasa
Galule Veechina Oopirage Telusa
Pichi Pichi Pichiga
Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy
Guchi Guchi Adiga
Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy

Kanti Paapemo Chanti Paapalle
Tellavarlu Godava
Ninnu Choodandhe Nidhura Ponandhi
Dhani Mata Vinava
Perento Teliyadhu
Oorento Teliyadhu Nuvu Evaro Asalu
Padhame Nilavadhu
Dhoorame Taragadhu Thikamaka Entasalu
Ninnila Monnila Leneledhee Varasa
Pichi Pichi Pichiga
Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy
Guchi Guchi Adiga
Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy

Pichi Pichi Pichiga
Guchi Guchi Adiga
Pichi Pichi Pichiga
Guchi Guchi Adiga
Oyy Oyy Oyy Oyy Oyy Oyy
Nuvvu Lekunte Vundi Vundedha
Pranamintha Varaku
Anduke Ninnu Marichipolenu
Pranamunna Varaku
Neekika Runapadi Aashaga Nilabadi
Manasokatunnadhira
Enthani Thalachina Emani Pilichina
Edhuravavendhukura
Ninnila Monnila Leneledhee Varasa
Pichi Pichi Pichiga
Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy
Guchi Guchi Adiga
Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy
Ninnila Monnila Leneledhee Varasa
Galule Veechina Oopirage Telusa
Pichi Pichi Pichiga
Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy

Song information

Singer: Paroma Das Gupta

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Album: Mehbooba

Explore this song