తెలుగు

బసంతే బసంతే
పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనే గుచి గుచి చంపుతున్నదే
ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే
అస్సలేమీ ఎరగనట్టుగా ఓ పిల్లాడా అంత
లగ్ ఫోజు కొట్టక
తస్సదియ ఉన్నపాటుగా
రొమాన్స్ను రెచ్చిపోతే తప్పులేదుగా
గండుచీమ కుట్టినట్టు ఎండా దెబ్బ కొట్టినట్టు
మందు పాతరేత్తినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు
ర ర ర ర రేయ్
పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనే గుచి గుచి చంపుతున్నదే
ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే

హేయ్ పాడుకళ్లు నిన్ను నన్ను చూడకుండా
వచ్చి కొంగు చాటు దూరిపోరా సుబ్బరంగా
హే గాలి కూడా మధ్యలోక చేరకుండా
నిన్ను దిండు లాగా హత్తుకుంటానే
నిన్ను గన్న అమ్మ బాబు సల్లగుండా
నీకు అత్తా మామ మీద ఎంత ప్రేమ బుజికొండ
మూడు మూళ్ళ ముచ్చటవ్వగానే ఆరోజు నువ్వు
ఏడూ వంకిలిస్తానంటావా
బిందెలోన ఉంగరాలని
తమాషాగా వంగి వంగి తీస్తానంటావా
లేగదూడ గెంతినట్టు జామకాయ తెంపినట్టు
పిల్ల వాగు పొంగినట్టు ర ర ర రేయ్

పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనే గుచి గుచి చంపుతున్నదే
ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే
బసంతే బసంతే

గళ్ళ చీర కట్టినవే స్వామి రంగ
నువ్వు సన్న రైక చూడలేదా అమ్మ దొంగ
సన్నజాజులెట్టుకోవా రంగ రంగ
జాము రాతిరంతా జాతరాయితదే
హే ఏడుమల్లెలెత్తు ఉంది కచ్చితంగా
నువ్వు అందమంతా ఎత్తుకెళ్ళు అప్పనంగా
హే వెన్నపూస లాగా ఉంటావే న రొమ్ములో నల్లపూస
నంజుకుంటావే
ఆవురావురంటావే హైఅబ్బో ఆగమన్న ఆగనంటావే
హే పూనకం ఊగినట్టు తేనే పట్టు రేగినట్ట్టు
పంచదార ఒలికినట్టు పచ్చబొట్టు పొడిచినట్టు ర ర ర రేయ్

పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనే గుచి గుచి చంపుతున్నదే
ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే

Roman script

Basanthe basanthe
Pathikella chinnadi chepakalla sundari
Chuputhone guchi guchi champuthunnade
Dhoom dham gunnadi dhummureputhunnadi
Bongaranni chesi nannu tipputhunnade
Assalemi eraganattuga o pillada anta
Lag phosu kottaka tassadiya unnapatuga
Romacelu rechipothe tappuleduga
Ganducheema kutinattu enda debba kottinattu
Mandu patharettinattu mundukocchi muddu pettu
Pathikella chinnadi chepakalla sundari
Chuputhone guchi guchi champuthunnade
Dhoom dham gunnadi dhummureputhunnadi
Bongaranni chesi nannu tipputhunnade

Heyy padukallu ninnu nannu chudakunda
Vachi kongu chatu dhorioipora subbaranga
Hey gali kuda madhyaloka cherakunda
Ninnu dindu laga atthukuntane
Ninnu ganna amma babu sallagunda
Neeku atta mama meeda enta prema bujikonda
Mudu mulla muchatavvagane aroju nuvvu
Edu vankilisthantava
bindelona ungaralani
Thamashaga vangi vangi teesthanantava
Legadhuda genthinattu jamakaya thempinattu
Pilla vagu ponginattu ra ra ra rey

Pathikella chinnadi chepakalla sundari
Chuputhone guchi guchi champuthunnade
Dhoom dham gunnadi dhummureputhunnadi
Bongaranni chesi nannu tipputhunnade

Galla cheera kattinave swami ranga
Nuvvu sanna raika chudaleda amma dhonga
Sannajajuilettukova ranga ranga
Jamu rathirantha jatharayithade
Hey edumallelethu undi kachithamga
Nuvu andamantha ettukellu appanamga
Hey vennapusa laga untave na rommulo nallapusa
Nanjukuntave
aavuravurantave haiabbo agamanna aagave
Hey punakam ugintattu tene pattu reginatttu
Panchadara olikinattu pachabottu podichinattu ra ra ra rey

Pathikella chinnadi chepakalla sundari
Chuputhone guchi guchi champuthunnade
Dhoom dham gunnadi dhummureputhunnadi
Bongaranni chesi nannu tipputhunnade

Song information

Singer: Mika Singh,Ranina Reddy

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Album: Balupu

Explore this song