తెలుగు
గుచ్చే గుచ్చే చూపుల్తో చంపేస్తున్నావే విచ్చే విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావే పిచ్చి పిచ్చి ఊహల్లో తిప్పిస్తున్నావే బుజ్జి బుజ్జి ఎంతెంతో ముద్దొస్తున్నావే నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని వెంటే పడే వాచనూలై నీతో ఉండిపోదామనీ ఓ నువ్వే కావాలి నువ్వే కావాలే నువ్వు నీ నవ్వు నాకే కావలే ఇంకో జన్మైనా నువ్వే కావాలి ఇంతే నాకింతే కావలే గుచ్చే గుచ్చే చూపుల్తో చంపేస్తున్నావే విచ్చే విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావే పిచ్చి పిచ్చి ఊహల్లో తిప్పిస్తున్నావే బుజ్జి బుజ్జి ఎంతెంతో ముద్దొస్తున్నావే నువ్వు కోపగిస్తే ఎంథ మాట మాన్చుకోండా నవ్వు పూల వర్షాలే అందుకేగా బుజ్జికొండా చిన్నిగుండె నిండా నిన్ను నింపుకున్నాలే ఓ ఓ వద్దె నన్నొదిలి ఓ ఓ వద్దె చేయొదిలి ఓ ఓ వద్దె ఓ జాబిలి నీ వెన్నెలంతా నాపై జల్లి నిన్నే చూస్తూనే ప్రేమే పుట్టిందే నీతో నా ప్రాణం జంటై కట్టిందే పిల్లా ఈ గాలి నన్నే చుట్టిందే వేరే లోకంలో పెట్టిందే ఈ ప్రేమ దారిలో ఎన్నెన్ని మాయాలో దాగుంది చటుగా ఉంటాయిలే నాకు ఆ సంగతి నీతోటి ప్రేమలో పడ్దాకే పూర్తిగా తెలిసిందిలే నేను వలపు చూసాను నీ చూపులో మామూలుగా లేదు నా మనసులో వందేళ్ల పటైన ఈ హాయిలో దాచేసుకుంటా నిన్ను నాలో గుచ్చే గుచ్చే చూపుల్తో చంపేస్తున్నావే విచ్చే విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావే పిచ్చి పిచ్చి ఊహల్లో తిప్పిస్తున్నావే బుజ్జి బుజ్జి ఎంతెంతో ముద్దొస్తున్నావే నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని వెంటే పడే వాచనూలై నీతో ఉండిపోదామనీ ఓ ఓ నువ్వే కావాలి నువ్వే కావాలి నువ్వు నీ నవ్వు నువ్వే కావాలి ఇంకో జన్మైనా నువ్వే కావాలి ఇంతే నాకింకేం కావలే
Roman script
Gucche Gucche Chupultho Champestunnave Vicche Vicche Navvullo Munchestunnave Picchi Picchi Uhallo Tippistunnave Bucchi Bucchi Enthento Muddostunnave Nee Gundelo Undamani Nee Matale Vindamani Vente Padi Vachanuley Neetho Undipodamani Ho Ho Nuvve Kavali Nuvve Kavale Nuvvu Nee Navvu Naake Kavale Inko Janmaina Nuvve Kavali Inthe Naakinthhe Kavale Gucche Gucche Chupultho Champestunnave Vicche Vicche Navvullo Munchestunnave Picchi Picchi Uhallo Tippistunnave Bucchi Bucchi Enthento Muddostunnave Nuvvu Kopagiste Endha Mata Manchukonda Navvu Pula Varshale Andukega Bujjikonda Chinni Gunde Ninda Ninnu Nimpukunnale O O Vadde Nannodili O O Vadde Cheyyodili O O Vadde O Jabilee Nee Vennelanta Naapai Jalli Ninne Chusthune Preme Puttinde Neetho Naa Pranam Jantai Kattinde Pilla Ee Gali Nanne Chuttinde Vere Lokamlo Nettinde E Prema Darilo Ennenni Mayalo Dagundi Chatuga Untayile Naaku Aa Sangthi Neethoti Premalo Paddake Purthiga Thelisindile Mae Valapu Choosanu Nee Choopuloo Mamulugaledu Na Manasulo Vandella Patainka E Hayilo Dachesukunta Ninnu Naallo Gucche Gucche Chupultho Champestunnave Vicche Vicche Navvullo Munchestunnave Picchi Picchi Uhallo Tippistunnave Bucchi Bucchi Enthento Muddostunnave Nee Gundelo Undamani Nee Matale Vindamani Vente Padi Vacchanule Neetho Undipodamani Ho Ho Nuvve Kavali Nuvve Kavali Nuvvu Nee Navvu Nuvve Kavali Inko Janmaina Nuvve Kavali Inthe Naakinkem Kavali
Song information
Singer: Manish Kumar,Vyshu Maya
Lyricist: Suresh Banisetti
Album: Nuvve Kavali
Explore this song
- Singer: Manish Kumar
- Singer: Vyshu Maya
- Film / album: Nuvve Kavali
- Lyricist: Suresh Banisetti