తెలుగు

నిప్పై రగిలే హృదయమే
పొగరుతో మరిగే రాగతమే
గుచ్ఛే గతమై గొంతులో గరళమే

నిప్పై రగిలే హృదయమే
పొగరుతో మరిగే రాగతమే
గుచ్ఛే గతమై గొంతులో గరళమే...
చాన్నాళ్లుగా నా గుండెలో సెగ
చల్లారాక చల్ రేగుతుందిగా
చచ్చేలోగా సాధించు కొనగా
ఊరికే పరుగై తారామదా ఏయ్…

చెప్పలేని వెఱ్ఱికోపమ్ వేగమవ్వగా
రయ్యిమంటూ రంకెలేస్తూ దూసుకెళ్ళగా
మెరెదురైనోడికి బెదురైనదిగా
హోరెత్థు యమఃగా
రాస్తా నిత్థురు సిరనై
యాదకోసే చేదు కథానాయి
చితి ఒడి చేరేలోగా
కొత్థ చరితారా

గుర్తుకొచ్చచే జ్ఞాపకాలు గుండుసూదిలా
పట్టి పట్టి గుండెలోన గుచ్ఛుతుండగా
అది నిదురే మరిచిన కనులయ్యేనుగా
ఎర్రని సింధూరంలా చేస్తా విరహ యజ్ఞం
కాత్రి దూస్తా వలపు యుద్ధమై
కథ నడిపిస్తా బలై కడవరకిలా

Roman script

Nippai Ragile Hrudhayame
Pogarutho Marige Ragathame
Guchche Gathamai Gonthulo Garalame

Nippai Ragile Hrudhayame
Pogarutho Marige Ragathame
Guchche Gathamai Gonthulo Garalame...
Chaannalluga Naa Gundelo Sega
Challaraka Chal Reguthundiga
Chacheloga Sadhinchu Konaga
Oorike Parugai Tharamadaa Ey….

Cheppaleni Verrikopam Vegamavvagaa
Rayyimantu Rankelesthu Doosukellaga
Maredhurainodiki Bedhurainadigaa
Horeththu Yamahagaa
Raasthaa Neththuru Siranai
Yadakose Chedu Kathanai
Chithi Odi Chereloga
Koththa Charitharaa

Gurtukochche Jnapakalu Gundusoodilaa
Patti Patti Gundelona Guchchuthundagaa
Aa Nidure Marichina Kanulayyenugaa
Errani Sindhuramlaa Chesthaa Viraha Yagnam
Kathhi Doosthaa Valapu Yuddhamai
Katha Nadipisthaa Balai Kadavarakilaa

Song information

Singer: Rahul Sipligunj

Lyricist: Chaitanya Varma

Album: RX 100

Explore this song