తెలుగు

నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా
నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా
నా ఊపిరంటే నువ్వే అనేలా
జన్మంతా నిన్నే కావాలనేలా
నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా
నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా
నా ఊపిరంటే నువ్వే అనేలా
జన్మంతా నిన్నే కావాలనేలా

ఇపుడే కదరా నిన్నిలా చూద్దాం
అప్పుడే ఏంటో నేను నువ్వడం
నీ జాతలోనే నాకు దొరికే ఓహ్ సైన్యం
పసి పాపల్లె నవ్వింది ప్రతిగాయం
నాకి క్షణాలే గురుతుండిపోవా
చచ్చేంత ఢాకా నాతో వుంటావా
నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా
నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా

నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా
నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా
నా ఊపిరంటే నువ్వే అనేలా
జన్మంతా నిన్నే కావాలనేలా
నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా
నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా
నా ఊపిరంటే నువ్వే అనేలా
జన్మంతా నిన్నే కావాలనేలా

Roman script

Naa Pranam Edho Annadhi Nuvve Vinela
Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha
Naa Oopirante Nuvve Anela
Janmantha Ninne Kavalanela
Naa Pranam Edho Annadhi Nuvve Vinela
Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha
Naa Oopirante Nuvve Anela
Janmantha Ninne Kavalanela

Ipude Kadara Ninnila Chooddam
Appude Ento Nenu Nuvvavadam
Nee Jathalone Naku Dhorike Oh Sainyam
Pasi Paapalle Navvindhi Prathigayam
Naaki Kshanale Gurutundipova
Chachentha Dhaka Naatho Vuntava
Naa Pranam Edho Annadhi Nuvve Vinela
Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha

Naa Pranam Edho Annadhi Nuvve Vinela
Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha
Naa Oopirante Nuvve Anela
Janmantha Ninne Kavalanela
Naa Pranam Edho Annadhi Nuvve Vinela
Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha
Naa Oopirante Nuvve Anela
Janmantha Ninne Kavalanela

Song information

Singer: Varijashree Venugopal

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Album: Mehbooba

Explore this song