తెలుగు

అర్ యు రెడీ
టర్న్ అప్ ది మ్యూజిక్ అండ్ పాప్ అప్ ది సౌండ్

హే మార్నింగే గ్రీన్ టీ నైట్ఐతే నైన్ టి
ఎవడు అయితే ఏంటి కుమ్మేద్ధాం చంటి
హే వెంకీ ఇచ్చెయ్ ధమ్కీ

హే స్పీడ్ఎమో 5g స్టైల్ఇమో జెన్ z
వారెవ్వా సర్జీ వీ అర్ సో క్రేజీ
హే బోసు పెంచే బాస్యు

అన్నా నువ్వు నెక్స్ట్ లెవెల్
తమ్మి నువ్వు ఉత్తమ స్థాయి
నువ్వు నేను వేరే స్థాయి
ఇద్దరి కాంబో పీక్స్ లెవల్

ఏంది బాసు సంగతి
అదిరిపోద్ది సంక్రాంతి
అరేయ్ ఏంది వెంకీ సంగతి
ఇరగదీద్దాం సంక్రాంతి

ఏంది బాసు సంగతి
అదిరిపోద్ది సంక్రాంతి
ఏంది వెంకీ సంగతి
ఇరగదీద్దాం సంక్రాంతి

హే తమిళంలో రంభ కన్నడలో తుంభ
రాస్కోర సాంబ రేగుద్ధి పంబ
హే వెంకీ ఇచ్చెయ్ ధమ్కీ

టు త్రి జార్ సిక్సు డీజే రీమిక్సు
టు ఫోర్ జార్ ఎయిట్ చిల్ మారో నైట్యు
హే బోసు పెంచే బాస్యు

భయ్యా నువ్వు నెక్స్ట్ లెవెల్
బ్రో నువ్వే బెస్ట్ లెవెల్
యు అండ్ మీ వేరే లెవెల్
ఇద్దరమొస్తే పీక్స్ లెవెల్

ఏంది బాసు సంగతి
అదిరిపోద్ది సంక్రాంతి
అరేయ్ ఏంది వెంకీ సంగతి
ఇరగదీద్దాం సంక్రాంతి

హే ఏంది బాసు సంగతి
అదిరిపోద్ది సంక్రాంతి
ఓ ఏంది వెంకీ సంగతి
ఇరగదీద్దాం సంక్రాంతి

అర్ యు రెడీ

Roman script

Are you ready
Turn up the music and pop up the sound

Hey morninge green tea nightaithe ninety
Evadu aithe enti kummeddhaam chanti
Hey venky icchey dhamki

Hey speedemo 5g styleemo gen z
Vaarevvaa sirji we are so crazy
Hey bossu penchey bassu

Anna nuvvu next level
Thammi nuvvu best level
Nuvvu nenu vere level
Iddari combo peaks level

Endi basu sangathi
Adhiripoddhi sankranthi
Arey endi venky sangathi
Iragadeeddhaam sankranthi

Endi basu sangathi
Adhiripoddhi sankranthi
Arey endi venky sangathi
Iragadeeddhaam sankranthi

Hey tamilamlo rambha kannadalo tumbha
Raskora samba reguddhi pamba
Hey venky icchey dhamki

Two three jar sixu dj remixu
Two four jar eight chill maaro nightu
Hey bossu penchey bassu

Bhaiyya nuvvu next level
Bro nuvve best level
You and me vere level
Iddaramoste peaks level

Endi basu sangathi
Adhiripoddhi sankranthi
Arey endi venky sangathi
Iragadeeddhaam sankranthi

Hey Endi basu sangathi
Adhiripoddhi sankranthi
Oo Arey endi venky sangathi
Iragadeeddhaam sankranthi

Are you ready

Song information

Singer: Vishal Dadlani,Nakash Aziz

Lyricist: Shyam Kasarla

Album: Mana Shankara Varaprasad Garu

Explore this song