తెలుగు

కన్నిలే ఆగేలా
లేదే నువ్వు కనబడక
నా ప్రాణం పోతాదే
కన్నె నిన్ను చూసేదాకా
లోలోన దిగులేదో
ఒకసారి మొదలయ్యాక
భాదంతా భారంగా
ఉంటాదే చితిదాకా

నా నుండి వీడిన ని దూరాన్ని
తాగించడం యెంతోసేపట్టదే చెలియా
నా నమ్మకానివే వదిలి వెల్లకే
ఒంటరయ్యేనే విధితోటి
ఎందుకే ఈ నరకమంతా
నాకు చూపావే
జాడకూడ తెలియకుండా
దూరమయ్యావే

గుర్తుల్ని నింపుకున్న మనసుకేగతి
కోలుకొని దెబ్బలే ఈ జీవితానికి
అణువణువునా వున్నవిలా
చెరగని పచ్చబొట్టులా
ని తలపుతో మాది గడిపేని
రోజుల్ని భారంగా
చిగురాశలే అన్నాయిలా
నికలయిక సాధ్యమని
తుది శ్వాసతో వున్నానిలా
నాకోసం వాస్తవాన్ని

నా నుండి వీడిన ని దూరాన్ని
తాగించడం యెంతోసేపట్టదే చెలియా
నా నమ్మకానివే వదిలి వెల్లకే
ఒంటరయ్యేనే విధితోటి
ఎందుకే ఈ నరకమంతా
నాకు చూపావే
జాడకూడ తెలియకుండా
దూరమయ్యావే

Roman script

Kannile Agela
Ledhe Nuvvu Kanabadaka
Na Pranam Pothadhe
Kanne Ninnu Chusedhaka
Lolona Dhiguledho
Okasari Modhalayyaka
Bhadantha Baaramga
Vuntadhe Chithidhaka

Na Nundi Vidina ni Dooranni
Thaginchadam Yenthosepattadhe Cheliya
Na Nammakanive Vadhili Vellake
Ontarayyene Vidhithoti
Yenduke Ee Narakamantha
Naku Chupavee
Jadakuda Teleyakunda
Dhuramayyavee

Gurthulni Nimpukunna Manasukegathi
Kolkoni Debbale Ee Jeevithaniki
Anuvanuvuna Vunnavila
Cheragani Pachabottula
Ne Thalaputho Madhi Gadipene
Rojulni Baramga
Chigurashale Annayila
Nekalayika Sadyamani
Thudi Swasatho Vunnanila
Nakosam Vasthavani

Na Nundi Vidina ni Dooranni
Thaginchadam Yenthosepattadhe Cheliya
Na Nammakanive Vadhili Vellake
Ontarayyene Vidhithoti
Yenduke Ee Narakamantha
Naku Chupavee
Jadakuda Teleyakunda
Dhuramayyavee

Song information

Singer: Varun Kasimkota,Varun Kasimkota

Lyricist: Suman Vankara

Album: Kannile-Suman Vankara

Explore this song