తెలుగు

జారిందమ్మో జారిందమ్మో
పైట కొంగు జారిందమ్మో
మారిందయ్యో మారిందయ్యో
చూపు రంగు మారిందయ్యో

చేమంతులాటలో చెలరేగాన
పూబంతి ముద్దులే జమకట్టనా
కన్నె కొట్టబడి పెట్టుబడె గిట్టుబడే

జారిందమ్మో జారిందమ్మో
పైట కొంగు జారిందమ్మో
మారిందయ్యో మారిందయ్యో
చూపు రంగు మారిందయ్యో

ఈ ఇరుకులో దొరకని లేతగా
ఈ ఉడుకులో తగలని మోతగా

అబ్బో నీ సోకు మాడో
మారకు నేడే వేసిందమ్మో
అమ్మో నీ ఊపు చూస్తే
దాదాపు కుస్తీగా మారిందయ్యో

అలగక అడిగినదివ్వలమ్మో
అదురుడు చెడుగుడు ఆపాలయ్యో
ముద్దే పెట్టబడి సొట్టబడే బుగ్గ సుడి

జారిందమ్మో జారిందమ్మో
పైట కొంగు జారిందమ్మో
మారిందయ్యో మారిందయ్యో
చూపు రంగు మారిందయ్యో

నా నడుములో గిలగిలా ఆగదా
నే తడిమితే సలసల రేగదా

అబ్బో నీ సైటు పగలేమో
లైట్ చలిగా కొట్టిందయ్యా
అమ్మో నీ బీటు అసలే
నా రూటు కసిగా మార్చిందమ్మో

గుసగుస మరిగిన నీ కళ్ళలో
మిస మిస మరిగిన కౌగిళ్ళలో
ఒళ్ళే ఒత్తబడి మెత్తబడి నేను రెడీ

జారిందమ్మో జారిందమ్మో
పైట కొంగు జారిందమ్మో
మారిందయ్యో మారిందయ్యో
చూపు రంగు మారిందయ్యో

చేమంతులాటలో చెలరేగాన
పూబంతి ముద్దులే జమకట్టనా
కన్నె కొట్టబడి పెట్టుబడె గిట్టుబడే

జారిందమ్మో జారిందమ్మో
పైట కొంగు జారిందమ్మో
మారిందయ్యో మారిందయ్యో
చూపు రంగు మారిందయ్యో

Roman script

Jaarindammo jaarindammo
Paita kongu jaarindammo
Maarindayyo maarindayyo
Chuupu rangu maarindayyo

Chemanthulatalo chelaregana
Puubanthi muddule jamakattanaa
Kanne kottabadi pettubade gittubade

Jaarindammo jaarindammo
Paita kongu jaarindammo
Maarindayyo maarindayyo
Chuupu rangu maarindayyo

Ee erukulo dhorakani lethaga
Ee udukulo thagalani mothaga

Abboo ni soku mado
Maraku nede vesindhammo
Ammo ni uupu chusthe
Dadapu kusthiga marindhayyo

Alagaka adiginadhivalammo
Adhurudu chedurudu apalayyo
Mudde pettabadi sottabade bugga sudi

Jaarindammo jaarindammo
Paita kongu jaarindammo
Maarindayyo maarindayyo
Chuupu rangu maarindayyo

Na nadumulo gilagila agadha
Ne thadimithe salasala regadha

Abboo ni situ pagalemo
Light chaliga kottindhayyo
Ammo ni bitu asale
Na rootu kasiga marchindhammo

Gusagusa marigina ni kallalo
Misa misa marigina kougillalo
Olle otthabadi metthabadi nenu ready

Jaarindammo jaarindammo
Paita kongu jaarindammo
Maarindayyo maarindayyo
Chuupu rangu maarindayyo

Chemantulatalo chelaregana
Puubanthi muddule jamakattanaa
Kanne kottabadi pettubade gittubade

Jaarindammo jaarindammo
Paita kongu jaarindammo
Maarindayyo maarindayyo
Chuupu rangu maarindayyo

Song information

Singer: S Janaki,S.P.Balasubramanyam

Lyricist: Veturi Sundararama Murthy

Album: Vicky Dada

Explore this song