తెలుగు
హే పార్టీకొచ్చి అయ్యో పర్లేదంటు నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం ఏదో దూర గ్రహం ఏలియన్‌లాగా అంటీ ముట్టనంటే ఎంత పాపం హే ఎట్టా కుదురుతాది మనిషన్నాక కాస్త కళాపోషణంటు లేకుంటే అడపాదడపా ఈ ఫన్నే లేకపోతే మాడిపోదా నీలో ఫిలమెంటే వాట్ ఈజ్ దిస్ బ్రేక్ లెట్స్ డూ ద వింటేజ్ బ్రేక్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హే ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు మింగిల్ అవుదామని పార్టీకొచ్చి అట్టా సింగిల్‌గానే నువ్వు ఉండిపోకు హే కూచిపూడి భలే భలే భాంగ్రాను వచ్చి ఉండాల్సిన పని లేదోయ్ తోచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసెయ్ వాట్ ఈజ్ దిస్ పాజ్ లెట్స్ ట్రై ద ఊర మాస్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్
Roman script
Hey Party Ko Vachi Ayyo Parledantu Nuvvu Pakkana Nilabadithe Em Laabham Edo Doora Graham Alien Laaga Anti Muttanante Entha Paapam Ae Etta Kudurutaadi Manishannaka Kaasta Kalaaposhanantu Lekuthe Adapaadapa Ee FunE Lekapothe Maadipodaa Neelo FilamentE What Is This Break Lets Do The Vintage Break Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Ae Evado Choosi Ninnu Edo Antaadani Navvu Kuntaadani Anukooku Mingle Avudaamani Party Kocchi Attaa SingleGaane Nuvvu Undipoku Hey Kuchipudi Bhale Bhale Bhangra Nu Vachchi Undalsina Pani Ledoy Tochchinattu Nee Kaalu Cheyyi Oopi Entertainment Kummese What Is This Pause Lets Try The Oora Mass Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hook Step Hookstep Hook Hook Hook Hook Step
Song information
Singer: Baba Sehgal
Lyricist: Ramajogayya Sastry
Album: Mana Shankara Varaprasad Garu
Explore this song
- Singer: Baba Sehgal
- Film / album: Mana Shankara Varaprasad Garu
- Lyricist: Ramajogayya Sastry