తెలుగు
అగ్గంటుకుంది సంద్రం ఏహా భగ్గున మండె ఆకసం అరాచకాలు భగ్నం ఏహా చల్లారె చెడు సాహసం జగడపు దారిలో ముందడుగైన సేనానీ జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరెనే దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర దేవరా ఓ జగతికి చేటు చేయనేల దేవర వేటుకందనేల పదమే కదమై దిగితే ఫెళ ఫెళ కనులకు కానరాని లీల కడలికి కాపయ్యింది వేళ విధికే ఎదురై వెళితే విలవిలా అలలయే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగెరా ప్రళయమై అతడి రాకే దడ దడ దడ దండోరా దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరెనే దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర దేవరా ఓ
Roman script
Agganattukundhi Sandhram Bagunna Mande Aagraham Arachakaalu Bagnam Challare Chedu Saahasam Jagadapu Dhaarilo Mundhadugainaa Senaani Thalupulu Repaaga Alupunaa Aape Sainyaannee Dhooke Dhairyama Jagratthaa Raake Egabadi Raake Devara Mungitaa Nuvventhaa Dhakkove Kaalam Thadabadene Ponge Keratam Laagene Pranam Parugulaiyee Kalugullo Dhoorene Dhooke Dhairyama Jagratthaa All Hail All Hail For Tiger Devara Mungitaa Nuvventhaa All Hail Devara All Hail All Hail All Hail Jagathiki Chetucheyyanelaa Devara Vetukandhadelaa Maname Kadhamai Dhigithe Belabela Kanulaku Kaanaraanidhilaa Kadaliki Kaapaiyyindheevelaa Vidhike Edhurai Velithe Vila Vilaa Alalaye Erupu Neellee Aa Kallanu Kadigeraa Pralayamai Athadhi Raake Thala Thala Thala Thatoraa Devara Mouname Savarana Leni Heccharikaa Ragilinaa Kopame Mruthyuvukainaa Mucchemataa Dhooke Dhairyama Jagratthaa Raake Egabadi Raake Devara Mungitaa Nuvventhaa Dhakkove Praanam Thadabadene Ponge Keratam Laagene Pranam Parugulaiyee Parugullo Dhoorene Dhooke Dhairyama Jagratthaa All Hail All Hail For Tiger Devara Mungitaa Nuvventhaa All Hail Devara All Hail All Hail All Hail
Song information
Singer: Anirudh Ravichander
Lyricist: Ramajogayya Sastry
Album: Devara Part - 1
Explore this song
- Singer: Anirudh Ravichander
- Film / album: Devara Part - 1
- Lyricist: Ramajogayya Sastry