తెలుగు
నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడే వంచలేని కోడె ఒంగోలు కోడే సిరిగల కోడే సిరిసిల్ల కోడే హ ఎల్ల ఎల్ల కోడే ఎచ్చయిన కోడే రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా రయా రయ్యా రగతము లేలెమ్మనే దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా మోత కూత కోత కోట తూట వేట తురుము కోడే కసిగల కోడే కలకత్తా కోడే గుజ్జగల కోడే గుజరాతి కోడే కత్తిలాంటి కోడే కిత్తూరు కోడే తిరుగేలేనిది తిరునల్వేలి కోడే హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టర చుట్టు తలపాగ చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా జబ్బలు రెండు చరిచి జై కొట్టరా మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా కుమ్మర గణేశా కూడగట్టర కులాసా అస్స బుస్స గుట్ట గిట్ట గింజ గుంజ కంచు కోడే భల్లె భల్లె భల్లె భల్లె భల్లే పంతమున్న కోడే. పంజాబి కోడే తగ్గనన్న కోడే టంగుటూరి కోడే పౌరుషాల కోడే పల్లాస్సి కోడే విజయ విహారమే వీర మరాఠ కోడే హొయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఉరుము ఉరుము ఉరుము ఉరుము ఉరుమురు మురుమురుమురుమురు మురుమురుమురు మురుమురు ఉరుమురుమురుమురు
Roman script
Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Aeyy Jenda Konda Katthi Sutthu Gittha Kotha Kommu Kode Vanchaleni Kode Ongole Kode Sirigala Kode Sirisilla Kode Ha Yela Yela Kode Ujjayini Kode Raathikanna Gattidhi Rayalaseema Kode Haai Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Rayya Rayyaa Ragathamu Lelemmane Dhammu Dhammu Gundelakegadhannene Ukku Naram Birru Birru Bigisene Are Simma Seekati Muppantha Mugisene Ippudu Kaakunte Inkeppudu Aadaalaa Dappula Melaalu Maha Goppaga Mogaala Motha Kootha Kotha Kota Thoota Veta Thurumu Kode Kasigala Kode Calcutta Kode Uajagala Kode Gujarathi Kode Katthilaanti Kode Nittooru Kode Thirugelenidhi Thirunelveli Kode Haai Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu Chuttu Chuttu Chuttu Chuttu Chuttu Chuttara Chuttu Thalapaaga Chuttara Pattara Pattu Pidikili Bigapattara Jabbalu Rendu Charichi Jai Kottara Mana Okko Gonthu Kotlaadhi Petturaa Choodara Mallesha Chuttamainadhi Bharosaa Kummara Ganesha Koodagattara Kulaasa Assa Bussa Gutta Gitta Ginja Gunja Kanchu Kode Bhalle Bhalle Bhalle Bhalle Panthamunna Kode Punjabi Kode Thaggananna Kode Tanguturi Kode Pourushala Kode Ballaasi Kode Vijaya Viharame Veera Maratha Kode Hoi Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Urumu Urumu Urumu Urumu Urumuru MuruMuruMuruMuru MuruMuruMuruMuru MuruMuruMuru UrumuruMuruMuru
Song information
Singer: Vishal Mishra,Prudhvi Chandra,M.M Keeravani,Sahithi Chaganti,Harika Narayan
Lyricist: Ramajogayya Sastry
Album: RRR
Explore this song
- Singer: Vishal Mishra
- Singer: Prudhvi Chandra
- Singer: M.M Keeravani
- Singer: Sahithi Chaganti
- Singer: Harika Narayan
- Film / album: RRR
- Lyricist: Ramajogayya Sastry